China: చైనా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
China: చైనా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్సు షాన్‌డాంగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారిక మీడియా వెల్లడించింది. వెంటనే రంగంలోని దిగిన
రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రాణనష్ట వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ ప్రాంతంలో వందల అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించినట్టు సమాచారం. భారీ ప్రమాదం..? ఈ పేలుడు
దాటికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు పగిలినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటన నేపథ్యంలో 232 మంది అగ్నిమాపక సిబ్బందితోపాటు రక్షణ చర్యల్లో భాగంగా వైద్య నిపుణులు, పలు ప్రత్యేక బృందాలను
అక్కడికి పంపించినట్లు ఎమర్జెన్సీ మేనేజిమెంట్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీఫాంగ్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్కులో ఉన్న షాన్‌డాంగ్ యుడావో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకున్న
తెలుస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 500 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
China: చైనా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడుఇంటర్నెట్ డెస్క్: చైనాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్సు షాన్‌డాంగ్‌లో ఈ ప్రమాదం చోటుచే...
Bombay high court: ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తారా..? బాంబే హైకోర్టు ఆగ్రహంOperation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పోస్టు పెట్టిన విద్యార్థిని ఒకరు అరెస్టయ్యారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని బాంబే హ...
Kantara 1: ‘కాంతార చాప్టర్ 1’ వాయిదా..? స్పందించిన టీమ్ఇంటర్నెట్ డెస్క్: కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kant...
Pm modi: ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందాం: ప్రధాని మోదీదిల్లీ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు...
Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి...