Pm modi: ఎన్టీఆర్‌ నుంచి ఎంతో ప్రేరణ పొందాం: ప్రధాని మోదీ

Eenadu

Pm modi: ఎన్టీఆర్‌ నుంచి ఎంతో ప్రేరణ పొందాం: ప్రధాని మోదీ"

Play all audios:

Loading...

దిల్లీ: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు.. దార్శనికత ఉన్న నాయకుడు అని కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్‌


పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటూనే ఉంటున్నారని చెప్పారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని


కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందని వివరించారు. (Andhra Pradesh News)


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

Latests News

Pm modi: ఎన్టీఆర్‌ నుంచి ఎంతో ప్రేరణ పొందాం: ప్రధాని మోదీ

దిల్లీ: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు...

Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్‌ థ్యాంక్స్‌

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి...

Niti aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్‌: నీతి ఆయోగ్ సీఈఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...

Anil ravipudi: మనోజ్‌.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్‌ స్టార్ట్‌ అయింది: అనిల్‌ రావిపూడి

హైదరాబాద్‌: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్‌ (Nara Rohith), మంచు మనోజ్‌ (Manoj Manc...

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్...

Top