Anil ravipudi: మనోజ్‌.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్‌ స్టార్ట్‌ అయింది: అనిల్‌ రావిపూడి

Eenadu

Anil ravipudi: మనోజ్‌.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్‌ స్టార్ట్‌ అయింది: అనిల్‌ రావిపూడి"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్‌ (Nara Rohith), మంచు మనోజ్‌ (Manoj Manchu) నటించిన సినిమా ‘భైరవం’ (Bhairavam). అదితి శంకర్‌, ఆనంది, దివ్య


పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు అనిల్‌ రావిపూడి


(Anil Ravipudi), సంపత్‌ నంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. * మనోజ్‌ అదరగొట్టాడు.. ‘భైరవం’ ఈవెంట్‌లో మౌనిక సందడి అనిల్‌ మాట్లాడుతూ..‘‘విజయ్‌ నా స్నేహితుడు. ఎప్పుడూ విభిన్న కథలు తెరకెక్కిస్తాడు.


యాక్షన్‌ జానర్‌ ఇష్టపడేవారికి ‘భైరవం’ మంచి థ్రిల్‌ పంచుతుంది. మనోజ్‌ బాల నటుడిగా, హీరోగా మంచి పాత్రలు పోషించారు. కొన్నాళ్ల విరామం తర్వాత ఆయన ఈ సినిమాలో నటించారు. ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌. నేను


ఇక్కడకు రాగానే.. ఇద్దరు పిల్లలతో కలిసి మనోజ్‌ నవ్వుతూ కనిపించారు. అలా చూడడం ఆనందంగా ఉంది. మనోజ్‌.. ఎప్పుడూ అలాగే ఉండండి. పాజిటివ్‌ వైబ్‌ కనిపిస్తోంది. మీ టైమ్‌ స్టార్ట్‌ అయింది. నారా


రోహిత్‌తో పరిచయం ఉంది. మంచి నటుడు. బెల్లకొండ సురేశ్‌ నిర్మించిన ‘కందిరీగ’ సినిమాకి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశా. దర్శకత్వం వైపు అడుగులు వేసేందుకు తోడ్పడిన సినిమా అది. ఆ సమయంలోనే


శ్రీనివాస్‌ పరిచయం. అతడు చాలా యాక్టివ్‌. ఇగో అనే దాన్ని పక్కనపెట్టి ఈ ముగ్గురు హీరోలు నటించారు’’ అని కొనియాడారు. బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?: సినిమా నేపథ్యాన్ని గుర్తుచేస్తూ ‘ఇండస్ట్రీలో మీ


బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?’ అని యాంకర్‌ సుమ అడగ్గా అనిల్ స్పందించారు. డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, గోపీచంద్‌ మనినేని అని తెలిపారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Latests News

Anil ravipudi: మనోజ్‌.. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి.. మీ టైమ్‌ స్టార్ట్‌ అయింది: అనిల్‌ రావిపూడి

హైదరాబాద్‌: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్‌ (Nara Rohith), మంచు మనోజ్‌ (Manoj Manc...

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్...

Kaleshwaram: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం.. 8 కి. మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భార...

Mlc kavitha: జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో వారితో భేటీ ...

Kishan reddy: దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెల...

Top