Kaleshwaram: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం.. 8 కి. మీ మేర ట్రాఫిక్ జామ్
Kaleshwaram: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం.. 8 కి. మీ మేర ట్రాఫిక్ జామ్"
Play all audios:
సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం: సరస్వతి పుష్కరాలకు జనం
పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరానికి సమీపంలో 8 కి.మీ మేర వాహనాలు స్తంభించాయి. 4గంటలుగా
ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌లో స్తంభించడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్లకు
చేరుకుంటున్నారు.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
Latests News
Kaleshwaram: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం.. 8 కి. మీ మేర ట్రాఫిక్ జామ్సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భార...
Mlc kavitha: జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశంహైదరాబాద్: తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో వారితో భేటీ ...
Kishan reddy: దసరా రోజు కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కేంద్రమంత్రి కిషన్రెడ్డిహైదరాబాద్: తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెల...
Kavitha: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవితభారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను తీవ...
Nre fd: ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?భారత దేశంలో NRE(నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) ఖాతాల ఎఫ్‌డీలపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎన్‌ఆర్...