Nre fd: ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

Eenadu

Nre fd: ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?"

Play all audios:

Loading...

భారత దేశంలో NRE(నాన్‌-రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌) ఖాతాల ఎఫ్‌డీలపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ(NRI)ల అంతర్జాతీయ ఆదాయాన్ని నాన్‌-రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌(NRE)


ఖాతాలో విదేశీ కరెన్సీలో డిపాజిట్ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అనుమతిస్తుంది. అంటే, ఎన్‌ఆర్‌ఐలు అమెరికా డాలర్లు వంటి ఏదైనా విదేశీ కరెన్సీలో డబ్బును NRE ఖాతాలో డిపాజిట్‌ చేయవచ్చు, భారతీయ


రూపాయల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు NRE ఖాతాదారులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీటిపై లభించే వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి భిన్నంగా ఉంటాయి. ప్రముఖ బ్యాంకులు


NRE ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ రేట్లు కింద ఉన్నాయి. గమనిక: పై వడ్డీ రేట్లు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Nre fd: ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

భారత దేశంలో NRE(నాన్‌-రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌) ఖాతాల ఎఫ్‌డీలపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఎన్‌ఆర్...

Agniveers: ఆపరేషన్‌ సిందూర్‌.. పాక్‌ ఆట కట్టించిన 3వేల మంది అగ్నివీరులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ను ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’తో చావు ద...

Pakistan: 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆపరేషన్‌ సిందూర్‌ జోరుగా జరుగుతున్న వేళ పెద్ద సంఖ్యలో ఉగ్రమూకను భారత్‌లోకి పంపేందుకు పాక్‌ యత్నించింద...

Omc case: ఓఎంసీ కేసు.. గాలి జనార్దన్‌రెడ్డి, మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్

ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితులైన గాలి జనార్దన్‌రెడ్డి (Gali Janardhan Reddy), మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై స...

Jharkhand: ఝార్ఖండ్‌లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు అగ్రనాయకుడు మృతి

ఝార్ఖండ్‌లోని లతేహార్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇంటర్నెట్‌డెస్క్‌: ఝార్ఖండ్‌ (jharkhand)...

Top