Bombay high court: ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తారా..? బాంబే హైకోర్టు ఆగ్రహం

Eenadu

Bombay high court: ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తారా..? బాంబే హైకోర్టు ఆగ్రహం"

Play all audios:

Loading...

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పోస్టు పెట్టిన విద్యార్థిని ఒకరు అరెస్టయ్యారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక విద్యార్థిని అరెస్టు


విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు (Bombay High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమె జీవితం నాశనం చేస్తారా..? అని ప్రశ్నించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? (Operation Sindoor)


మహరాష్ట్రలో పుణెలోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోన్న 19 ఏళ్ల విద్యార్థిని.. ఆపరేషన్ సిందూర్‌పై పోస్టు పెట్టింది. అది విమర్శనాత్మకంగా ఉండటంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తర్వాత


ఆమెను పుణెలోని ఎరవాడ జైల్లో ఉంచారు. దీనిపై ఆ విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించారు. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయని ఈ పిటిషన్‌ను వెంటనే విచారించాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు. 


దీనిని పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది.  ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమెను విడుదల చేయాలని ఆదేశించింది. తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసినంత మాత్రాన అరెస్టు


చేయలేరని అసహనం వ్యక్తంచేసింది. ‘‘ఇదేం ప్రవర్తన..? ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్నారా..? ఆమెను వివరణ కోరారా..?’’ అని ప్రశ్నలు వేసింది. ఇక ఆమె పోలీసుల భద్రతతో పరీక్షలకు హాజరుకావొచ్చని


కళాశాల తరఫు న్యాయవాది వినిపించిన వాదనను తోసిపుచ్చింది. ఆమె నేరస్థురాలు కాదని పేర్కొంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Bombay high court: ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తారా..? బాంబే హైకోర్టు ఆగ్రహం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పోస్టు పెట్టిన విద్యార్థిని ఒకరు అరెస్టయ్యారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని బాంబే హ...

Kantara 1: ‘కాంతార చాప్టర్‌ 1’ వాయిదా..? స్పందించిన టీమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’ (Kant...

Pm modi: ఎన్టీఆర్‌ నుంచి ఎంతో ప్రేరణ పొందాం: ప్రధాని మోదీ

దిల్లీ: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు...

Chiranjeevi: సీఎం రేవంత్‌రెడ్డికి చిరంజీవి స్పెషల్‌ థ్యాంక్స్‌

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలి...

Niti aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్‌: నీతి ఆయోగ్ సీఈఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...

Top