Awami league: అవామీ లీగ్‌పై నిషేధం.. మండిపడిన హెచ్‌ఆర్‌డబ్ల్యూ

Eenadu

Awami league: అవామీ లీగ్‌పై నిషేధం.. మండిపడిన హెచ్‌ఆర్‌డబ్ల్యూ"

Play all audios:

Loading...

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీపై మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించడంపై ప్రపంచ మానవ హక్కుల పరిశీలన సంస్థ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ)


మండిపడింది. ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీపై (Awami league) మహ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus)నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధం


విధించడంపై ప్రపంచ మానవ హక్కుల పరిశీలన సంస్థ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) మండిపడింది. కక్షపూరితంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షేక్‌ హసీనా అభిమానులు,


పార్టీ మద్దతుదారుల హక్కులను కాలరాస్తుందని తెలిపింది. ‘‘ అవామీ లీగ్‌ మద్దతుదారులను ఏకపక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ తాత్కాలిక ప్రభుత్వం జవాబుదారీతనంలో విఫలమైంది’’ అని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది.


అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధిస్తున్నట్లు మే 12న బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. 2009 నాటి ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని సవరించడం ద్వారా ఈ


నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఆనాటి చట్టంలో ఏ సంస్థనూ నిషేధించే ఏర్పాట్లు లేవు. దాన్ని సవరించడం ద్వారా అవామీ లీగ్, దాని అనుబంధ, సోదర సంస్థలన్నింటినీ నిషేధించడానికి మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక


ప్రభుత్వం వీలు కల్పించుకుంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Awami league: అవామీ లీగ్‌పై నిషేధం.. మండిపడిన హెచ్‌ఆర్‌డబ్ల్యూ

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీపై మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం న...

Pbks vs mi: క్వాలిఫయర్‌-1లో పంజాబ్.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి

జైపుర్: ఐపీఎల్ (IPL) 2025లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) లీగ్‌ దశను విజయంతో ముగించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో...

Waker-uz-zaman: బంగ్లా పాలనా పగ్గాలు ఆర్మీ చీఫ్ చేపట్టబోతున్నారా? యూనస్‌తో విభేదాలకు కారణమేంటీ?

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్(Muhammad Yunus) రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు ...

Salman khan: సల్మాన్‌ ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు.. అరెస్టు

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నివాసంలోకి వేర్వేరు సమయాల్లో ఇద్దరు వ్యక్తులు చొరబడిన ఘటన ఆలస్యంగా వ...

Meenakshi natarajan: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో మీనాక్షి నటరాజన్‌ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) నేతలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natar...

Top