Pm modi: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

Eenadu

Pm modi: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం సాయంత్రం త్రివిధ దళాధిపతులతో


ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్‌ (Pakistan) దాడులకు తెగబడటం.. భారత్ సైతం వాటిని దీటుగా తిప్పికొట్టిన తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో


సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ కూడా పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు.


సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.


Trending News

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Ddu gorakhpur university latest news in hindi, photos, videos on ddu gorakhpur university inextlive jagran

Gorakhpur university : 8 फरवरी से शुरू होंगी ईवन सेमेस्टर की क्लासेज, 25 फरवरी तक आएगा रिजल्ट local2 years ago दीनदयाल उ...

Niti aayog: జపాన్‌ను అధిగమించి.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్‌: నీతి ఆయోగ్ సీఈఓ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Fourth largest economy) అవతరిం...

రాహుల్‌ సిప్లిగంజ్ ‘చిచ్చా’పై హరీశ్‌రావు కామెంట్‌‌

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆ షో తర్వాత వరుస సినిమా ...

Swiggy- zomato: వర్షం పడితే స్విగ్గీ, జొమాటో ఛార్జీ ‘తడిసి మోపెడు’..

Swiggy- Zomato: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ, జొమాటో రెయిన్‌ సర్‌ఛార్జి మినహాయింపును తొలగించాయి. Swiggy- Zomato |...

Latests News

Pm modi: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే ప్రధాని నరేంద్ర ...

G20 summit : జీ20 సమావేశంలో కీలక పరిణామం.. ఇండియా పేరు మార్పుపై మోదీ క్లారిటీ.. వీడియో చూడండి

Published by: Last Updated:September 09, 2023 1:05 PM IST న్యూఢిల్లీలో ఇవాళ రెండు రోజుల జీ20 సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీ...

Shruti haasan opens up about working with prabhas-prashanth neel on 'salaar'

Shruti Haasan shared that she is honoured to be a part of the 'Salaar' team with Prabhas and director Prashant...

Operation sindoor: కాల్పుల విరమణ కొనసాగింపునకు భారత్‌-పాక్‌ అంగీకారం

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు భారత్‌, పా...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Top