రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చా’పై హరీశ్‌రావు కామెంట్
రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చా’పై హరీశ్‌రావు కామెంట్"
Play all audios:
బిగ్‌బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ షో తర్వాత వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇటు సింగర్, అటు నటుడిగా రాహుల్ ఫుల్ బిజీ
అయిపోయాడు. ప్రస్తుతం రాహుల్ కృష్ణవంశీ 'రంగమార్తాండ'లో నటిస్తున్నాడు. అలాగే సోలో హీరోగా కూడా చేయబోతున్నాడు. పాటలు, నటనతో పాటు వ్యాపారంపై కూడా రాహుల్ సిప్లిగంజ్ దృష్టి పెట్టాడు.
ఊకో కాక అనే బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని మొదలెట్టాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊకో కాక బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో తన కొత్త బ్రాంచ్‌ను
ప్రారంభించారు రాహుల్. సిద్దిపేట ఊకో కాక మెన్స్ వేర్ బ్రాంచ్‌ను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తాను హీరోగా నటించబోతున్న ‘చిచ్చా’మూవీ పోస్టర్, టైటిల్ సాంగ్‌ని
మంత్రి హరీశ్‌రావు లాంచ్ చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘సినిమా టైటిల్ బాగుంది. చిచ్చా తెలంగాణ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేలా ఉంది. రాహుల్ మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా మంచి హిట్
అవ్వాలి. మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేస్తాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదగాలి. బిగ్ బాస్ షోను ఎలా హిట్ చేశాడో.. సినిమాను కూడా అలాగే హిట్ చేయాలి’ అని
కోరుకున్నారు. ఇక చిచ్చా సినిమా సాంగ్ విషయానికొస్తే.. బచ్చా, లుచ్చా అనే పక్కా తెలంగాణ పదాలతో మాస్ ట్యూన్‌గా సాగే పాట ఇది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను సంగీత దర్శకుడైన వేంగి రాసి కంపోజ్
చేశారు. ఆర్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ మూవీని మల్లిక్ కందుకూరి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. >
Trending News
Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీదిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...
‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగుసాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రె...
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
వేలి ముద్రలు పడకపోయినా రేషన్సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
Latests News
Ap liquor scam: ఏసీబీ కోర్టుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిమద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్...
Vivek plays a retired police officer in 'vellai pookkal'The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...
Supreme court: రఫేల్ జెట్లే నడుపుతున్నారు.. మహిళలకు ఆ పోస్టులు ఇవ్వరా? : కేంద్రానికి సుప్రీం ప్రశ్నSupreme Court: మహిళలు రఫేల్ యుద్ధ విమానాలే నడుపుతున్నప్పుడు.. సైన్యంలోని లీగల్ బ్రాంచీల్లోకి వాళ్లను ఎందుకు తీసుకోవడం ...
Amit shah: ‘ఆపరేషన్ సిందూర్’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్ షాపహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేస...
వీధి శునకాల లెక్క పక్కాగా!సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వీధి కుక్కల బెడద అంతాఇంతా కాదు. వీటి దాడుల్లో తరచూ ఎంతోమందికి గాయాలవుతూనే ఉన్నాయి. అడపాదడ...