Swiggy- zomato: వర్షం పడితే స్విగ్గీ, జొమాటో ఛార్జీ ‘తడిసి మోపెడు’..

Eenadu

Swiggy- zomato: వర్షం పడితే స్విగ్గీ, జొమాటో ఛార్జీ ‘తడిసి మోపెడు’.."

Play all audios:

Loading...

Swiggy- Zomato: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ, జొమాటో రెయిన్‌ సర్‌ఛార్జి మినహాయింపును తొలగించాయి. Swiggy- Zomato | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ అయిన స్విగ్గీ,


జొమాటో (Swiggy- Zomato) రెయిన్‌ సర్‌ఛార్జ్‌ మినహాయింపును తొలగించాయి. ఇకపై స్విగ్గీ వన్‌, జొమాటో గోల్డ్‌ చందాదారులు కూడా ఈ అదనపు రుసుము భరించాల్సి ఉంటుందన్నమాట. అంటే వర్షం పడితే సాధారణ


సబ్‌స్క్రైబర్లు, ప్రీమియం సబ్‌స్క్రైబర్లు అనే దాంతో సంబంధం లేకుండా అదనపు రుసుములు చెల్లించాల్సిందే. స్విగ్గీ తన కస్టమర్లకు మెరుగైన సేవలు, సౌలభ్యం కోరుకొనే వినియోగదారుల కోసం ‘స్విగ్గీ వన్‌’


పేరిట, జొమాటో ‘జొమాటో గోల్డ్‌ ’ పేరిట సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను అందిస్తోంది. వీటిని కొనుగోలు చేసిన వారికి ఇరు సంస్థలు పలు ప్రత్యేక ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. వాటిలో రెయిన్‌ సర్‌ఛార్జ్‌


కూడా ఒకటి. అయితే తాజాగా ఈ సదుపాయాన్ని చందాదారులకు తొలగించినట్లు తెలుస్తోంది. అంటే ఇకపై సాధారణ యూజర్ల మాదిరిగానే వీళ్లు కూడా ఈ రుసుము కట్టాల్సిందే. భారీగా వర్షం పడే సమయంలో ఈ సర్‌ఛార్జ్‌ రూ.15


నుంచి రూ.30 వరకు ఉంటుంది. * ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు డౌన్‌.. కారణం ఇదే! ఇప్పటికే ఈ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు క్విక్‌ కామర్స్‌ విభాగంలో పెద్ద ఎత్తున నష్టాల్ని


మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  నష్టాలను తగ్గించుకొనే ప్రయత్నంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెలివరీ ఫీజుకు అదనంగా ప్లాట్‌ఫామ్‌ ఫీజును వసూలు


చేస్తున్నాయి. తాజా నిర్ణయం కారణంగా స్విగ్గీ, జొమాటో షేర్లు రాణిస్తున్నాయి.


Trending News

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Ddu gorakhpur university latest news in hindi, photos, videos on ddu gorakhpur university inextlive jagran

Gorakhpur university : 8 फरवरी से शुरू होंगी ईवन सेमेस्टर की क्लासेज, 25 फरवरी तक आएगा रिजल्ट local2 years ago दीनदयाल उ...

Swiggy- zomato: వర్షం పడితే స్విగ్గీ, జొమాటో ఛార్జీ ‘తడిసి మోపెడు’..

Swiggy- Zomato: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ, జొమాటో రెయిన్‌ సర్‌ఛార్జి మినహాయింపును తొలగించాయి. Swiggy- Zomato |...

Hyundai | latest hyundai - eenadu

HYUNDAI, KIA RECALL: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్‌, కియా కార్ల రీకాల్‌ Hyundai, Kia Recall: హ్యుందాయ్‌, కియాకు చెందిన కొ...

Nadendla manohar: రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్...

Latests News

Kanchana N Ruwanpura – The Conversation

Kanchana N Ruwanpura is a Professor of Development Geography at the Human Geography Unit, University of Gothenburg, Swed...

Nadendla manohar: రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్...

Hyundai | latest hyundai - eenadu

HYUNDAI, KIA RECALL: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్‌, కియా కార్ల రీకాల్‌ Hyundai, Kia Recall: హ్యుందాయ్‌, కియాకు చెందిన కొ...

Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!

Published by: Last Updated:April 22, 2023 2:45 PM IST STOCK MARKET | ఈ వారంలో పలు స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపాయి. ఇన్...

Pm modi: పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే ప్రధాని నరేంద్ర ...

Top