Nadendla manohar: రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి: నాదెండ్ల మనోహర్
Nadendla manohar: రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి: నాదెండ్ల మనోహర్"
Play all audios:
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ
చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస‌్తుతం రేషన్
కార్డులు ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామని చెప్పారు. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ
సేవలు అందుతాయని వెల్లడించారు. ‘‘ సంవత్సరంలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుంది. 95శాతం కేవైసీ పూర్తి చేసి.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో
నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే.. పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త కార్డు అందిస్తారు. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారు. పెళ్లి కాకుండా 50 ఏళ్లుదాటి, ఒంటరిగా
ఉన్నవాళ్లకు కార్డులు ఇస్తాం. లింగమార్పిడి చేయించుకున్నవాళ్లకు కూడా మొట్టమొదటి సారిగా రేషన్ కార్డులు అందజేస్తున్నాం’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Trending News
Vikram Murthi – Rolling StoneVikram MurthiReporter70 Greatest Comedies of the 21st Century From rom-coms to raunch-coms, 'Anchorman' to 'Girls Trip' ...
Manchu manoj: రాజకీయాల్లోకి మంచు మనోజ్ ఎంట్రీ.. ఏ పార్టీలో చేరనున్నారంటే?Published by: Last Updated:December 16, 2024 7:26 PM IST MANCHU MANOJ: ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్...
Humsafar express: హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలుశనివారం మధ్యాహ్నం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(Humsafar Express) రైల్లో మంటలు చెలరేగాయి. గుజరాత్‌లోని వల్సాడ్ స్టేషన్ సమీపంలో...
Telangana cm kcr's daughter prathyusha gets marriedThe wedding of Chief Minister K Chandrashekar Rao’s daughter C Pratyusha's was held in Keshampet, Shadnagar near Hy...
Asian games 2023: మన షూటర్ల జోరుకు బ్రేకుల్లేవ్.. భారత్ ఖాతాలోకి మరో రెండు పసిడి పతకాలు..Published by: Last Updated:September 29, 2023 10:58 AM IST ASIAN GAMES 2023: ఆసియా క్రీడల్లో (ASIAN GAMES 2023) భారత షూట...
Latests News
Nadendla manohar: రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి: నాదెండ్ల మనోహర్రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్...
Swiggy | latest swiggy - eenaduగిగ్ వర్కర్లకు పెన్షన్.. స్విగ్గీ, జొమాటో, ఉబర్ నుంచి 2% కాంట్రిబ్యూషన్! Pension For Gig Workers: గిగ్ వర్కర్లకు పె...
Donald trump: బైడెన్‌కు క్యాన్సర్ సోకితే ఎందుకు రహస్యంగా ఉంచారు? : ట్రంప్అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధరణ ఆలస్యం కావడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించ...
Delhi ordinance bill: లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు!Published by: Last Updated:August 01, 2023 3:17 PM IST DELHI ORDINANCE BILL: లోక సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ...
Operation sindoor: భారత్ దాడి చేసింది.. లష్కరే పుట్టపైనేOperation Sindoor | ఇంటర్నెట్‌డెస్క్: అమాయక ప్రజలు, ప్రార్థనామందిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించిందంటూ.. పాక్ ఎన్ని...