Humsafar express: హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

Eenadu

Humsafar express: హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు"

Play all audios:

Loading...

శనివారం మధ్యాహ్నం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌(Humsafar Express) రైల్లో మంటలు చెలరేగాయి. గుజరాత్‌లోని వల్సాడ్ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.  వల్సాడ్‌: గుజరాత్‌(Gujarat)లోని వల్సాడ్‌లో హమ్‌సఫర్


ఎక్స్‌ప్రెస్‌(Humsafar Express) రైలులో మంటలు చెలరేగాయి. తమిళనాడులోని తిరుచురాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇది వల్సాడ్‌ స్టేషన్ సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ  ఘటన చోటుచేసుకుంది.


(Fire accident) రైలుకు చెందిన బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లో మధ్యాహ్నం సమయంలో మంటలు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేశారు.


ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. అంతా సురక్షితంగా ఉన్నారని , మంటలు అదుపులో ఉన్నాయని తెలుస్తోంది. సమాచారం అందడంతో వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఘటనకు గల కారణాలు


తెలియాల్సి ఉంది.


Trending News

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Latests News

Humsafar express: హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

శనివారం మధ్యాహ్నం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌(Humsafar Express) రైల్లో మంటలు చెలరేగాయి. గుజరాత్‌లోని వల్సాడ్ స్టేషన్‌ సమీపంలో...

Jammu kashmir: జమ్మూ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులు.. తిప్పికొడుతున్న సైన్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్‌ మెరుపు దాడులతో బిక్కచచ్చిన...

డబ్లిన్‌లో వైభవంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సం

శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని స్థానిక VHCCI ఆలయంలో నిర్వహించార...

Ipl 2025: భారత్ - పాక్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2025) 18వ సీజన్‌ వాయిదా పడింది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త ప...

Revanth reddy: ఇందిర సౌర గిరి జల వికాసం.. రైతులకు ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు: సీఎం రేవంత్‌

అమ్రాబాద్‌: ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకంలో భాగంగా  రైతులకు సోలార్‌ పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (Re...

Top