Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!
Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!"
Play all audios:
Published by: Last Updated:April 22, 2023 2:45 PM IST STOCK MARKET | ఈ వారంలో పలు స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపాయి. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించి పెట్టాయి. ఏకంగా 30 శాతానికి పైగా
రాబడిని ఇచ్చాయి. ఏ ఏ షేర్లు ర్యాలీ చేశాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. Share Market | స్టాక్ మార్కెట్ ఈ వారం దాదాపు ఫ్లాట్‌గానే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్
(Stocks) మాత్రం భారీ లాభాలు అందించాయి. ఇన్వెస్టర్ల పంట పండించాయి. దాదాపు 42 స్మాల్ క్యాప్ షేర్లు అదిరే రాబడిని (Money) అందించాయని చెప్పుకోవచ్చు. ఏ ఏ షేర్లు ఎంత ప్రాఫిట్ అందించాయో మనం ఇప్పుడు
ఒకసారి తెలుసుకుందాం. ప్రెసిసన్ క్యామ్షఫ్ట్స్ షేరు ఏకంగా 33 శాతం రాబడిని ఇచ్చింది. దీని తర్వాత ఏసియన్ గ్రానిటో ఇండియా షేరు 26 శాతం ర్యాలీ చేసింది. అలాగే పోకర్ణ, ఫ్యూచర్ కన్సూమర్, పటేల్
ఇంజినీరింగ్ షేర్లు దాదాపు 20 శాతానికి లాభాలు పంచిపెట్టాయి. దాదాపు 37 షేర్లు 10 నుంచి 20 శాతం వరకు రాబడిని ఇచ్చాయి. ఇందులో ఖాదిమ్ ఇండియా, బిన్నీ, టిటాగర్ వ్యాగన్స్, డీప్ పాలిమర్స్, ఇథోస్,
డిష్ టీవీ ఇండియా, డీప్ ఇండస్ట్రీస్, రాంకీ ఇన్ఫ్రా, ఎస్వీపీ గ్లోబల్ టెక్స్టైల్స్, లిఖిత ఇన్ఫ్రా, రేమాండ్, ఉగ్రో క్యాపిటల్, బోరోసిల్ రెన్యూవబుల్స్, డైనమిక్ ప్రొడక్ట్స్, క్యామ్లిన్ ఫైన్
సైన్సెస్ వంటి షేర్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. advertisement మిడ్ క్యాప్స్‌లో చూస్తే.. ఏ షేరు కూడా అదిరే రాబడిని అందించలేదు. డెలివరీ మాత్రం దాదాపు 9.95 శాతం వరకు రాబడిని ఇచ్చింది. ఇక ఇండెక్స్
హెవీ వెయిట్ షేర్లు మాత్రం డల్‌గానే ఉన్నాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఇన్ఫోసిస్ టాప్ లూజర్‌గా ఉంది. వారంలో ఈ షేరు 11 శాతం మేర పడిపోయింది. టెక్ మహీంద్రా,
అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీల్ టెక్ వంటి షేర్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఇవి వరుసగా 8 శాతం, 4 శాతం, 2 శాతం చొప్పున నష్టపోయాయి. advertisement ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీలైన నెస్లే ఇండియా, ఐటీసీ
వంటి షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. ఈ షేర్లు సెన్సెక్స్‌లో లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెక్టార్ పరంగా చూస్తే.. ఆయిల్ అండ్ గ్యాస్ టాప్ గెయినర్‌గా ఉంది. ఎఫ్ఎంసీజీ దీని తర్వాతి స్థానంలో ఉంది.
మూడో స్థానంలో ఎనర్జీ నిలిచింది. ఐటీ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.5 శాతం పడిపోయింది. కాగా త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత పనితీరు ఉండొచ్చనే
అంచనాలు ఉన్నాయి. అందువల్ల ఏ ఏ కంపెనీలు ఎలాంటి ఫలితాలను వెల్లడిస్తాయో చూడాల్సి ఉంది. Location : Hyderabad,Hyderabad,Telangana Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh First Published :
April 22, 2023 2:45 PM IST Read More
Trending News
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితన...
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురుసాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Who: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ఇంటర్నెట్డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో (Israel-Hamas Conflict) దాడులతో విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు పె...
Qwrap: sc decriminalises adultery; tanushree speaks out on patekar5. AIB’S ASHISH SHAKYA AND ROHAN JOSHI DECODE INDIAN NEWS COVERAGE Indian media houses have always been famous for drama...
Latests News
Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!Published by: Last Updated:April 22, 2023 2:45 PM IST STOCK MARKET | ఈ వారంలో పలు స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపాయి. ఇన్...
Donald trump: ఇరాన్‌పై దాడులు చేయడం సరికాదు: నెతన్యాహుతో ట్రంప్Iran-USA: ఇరాన్‌పై ఎటువంటి సైనిక చర్యలకు పాల్పడొద్దని తాను గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పానని తాజాగా ట్రంప్...
ఆర్‌ఆర్‌ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయంగుడివాడ టౌన్: హోమియో ప్రాంతీయ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ) అక్రమాలకు వేదికగా మారింది. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చి...
పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖపశ్చిమ గోదావరి జిల్లా ముక్కామలలో నీట మునిగిన పంటలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలతో పంట...
ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు?ఐపీఎల్–2020కి ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ముంబై: ఇండియన్ ప్రీమియర్...