Operation sindoor: కాల్పుల విరమణ కొనసాగింపునకు భారత్‌-పాక్‌ అంగీకారం

Eenadu

Operation sindoor: కాల్పుల విరమణ కొనసాగింపునకు భారత్‌-పాక్‌ అంగీకారం"

Play all audios:

Loading...

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు భారత్‌, పాక్‌లు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాక్‌ల మధ్య


నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను కొనసాగించాలని ఇరుదేశాల సైనికాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. వీటికి సంబంధించి మే 10న ఇరు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMOs)


స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగానే వీటిని కొనసాగించాలని భారత్‌,


పాక్‌ సైనికాధికారులు ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు దాయాది దేశం


యత్నించినప్పటికీ.. భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan) కోరడంతో అందుకు భారత్‌ అంగీకరించగా.. మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ వ్యవహారంలో


సైన్యంలోని డీజీఎంవో స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ వీరి మధ్య పరస్పర అవగాహనతో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది.


Trending News

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్‌

శ్రీనగర్‌ : కొవిడ్‌-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ...

Ajay devgn: ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు.. కానీ: అజయ్‌ దేవ్‌గణ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (...

రాహుల్‌ సిప్లిగంజ్ ‘చిచ్చా’పై హరీశ్‌రావు కామెంట్‌‌

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆ షో తర్వాత వరుస సినిమా ...

Swiggy- zomato: వర్షం పడితే స్విగ్గీ, జొమాటో ఛార్జీ ‘తడిసి మోపెడు’..

Swiggy- Zomato: ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ, జొమాటో రెయిన్‌ సర్‌ఛార్జి మినహాయింపును తొలగించాయి. Swiggy- Zomato |...

Latests News

Operation sindoor: కాల్పుల విరమణ కొనసాగింపునకు భారత్‌-పాక్‌ అంగీకారం

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు భారత్‌, పా...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Sidharth-alia's 'kar gayi chull' from kapoor & sons crosses 1 million views overnight

The crazy house party number is definitely stuck in people's minds. The much-loved party song, 'Kar Gayi Chull...

Mumbai | latest mumbai - eenadu

టీసీఎస్‌లో 42,000 నియామకాలు వార్షిక వేతన పెంపును వాయిదా వేసినా, గత ఆర్థిక సంవత్సరంలో 1.10 లక్షల మంది నిపుణులకు టాటా కన్స...

Crime news | latest crime news - eenadu

క్యూలైన్‌లో నిరసనను వీడియో తీసింది.. తితిదే ఉద్యోగే తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లో రెండు రోజుల క్రితం కాకినాడకు ...

Top