Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధానిమోదీ

Eenadu

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధానిమోదీ"

Play all audios:

Loading...

దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. భారత్‌


మెరుపుదాడుల నేపథ్యంలో పాక్‌ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత


ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్‌


డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో .. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌


(Security Advisor Ajit Doval) మాట్లాడారు. మరో వైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడులకు స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. భార్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలన్నారు.


బుధవారం ఉదయం ప్రధాని అధ్యక్షతన సీసీఎస్‌ సమావేశం జరగనున్నట్టు సమాచారం.


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...

Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...

Delhi capitals | latest delhi capitals - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news

‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Latests News

Manchu vishnu: ముందు స్టంట్‌మ్యాన్‌ని.. అందుకు గర్వంగా ఉంది: మంచు విష్ణు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు విష్ణు (Manchu Vishnu). యాక్షన్‌ సీక్వె...

టర్మ్‌ బీమా రైడర్స్‌తో ఎలాంటి ప్రయోజనాలుంటాయి?

టర్మ్‌ బీమాతో..లైఫ్‌ రిస్క్‌ కవరేజీయే కాకుండా, అదనంగా రైడర్స్‌ కూడా తీసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో ఇక్కడ చూడండి....

Asia cup | latest asia cup - eenadu

ASIA CUP 2023: ఆసియా కప్‌.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌కు భారీ నజరానా ఆసియా కప్‌ టోర్నీ (Asia Cup 2023)లో భాగంగా కొలం...

Tg bharath | latest tg bharath - eenadu

కర్నూలు నుంచి అనంతపురం వరకు మెగా పారిశ్రామిక కారిడార్‌ కర్నూలు నుంచి అనంతపురం వరకు మెగా పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిది...

Virat kohli: విరాట్‌ కోహ్లీకి టెస్టు పగ్గాలివ్వాలి: మైకేల్‌ వాన్‌

ఇంగ్లండ్‌తో టీమ్‌ఇండియా జూన్‌లో అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈనేపథ్యంలో విరాట్‌ కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగ...

Top