మూడు కొత్త ఫోన్లతో భారత్‌లోకి అల్కాటెల్ ఎంట్రీ

Eenadu

మూడు కొత్త ఫోన్లతో భారత్‌లోకి అల్కాటెల్ ఎంట్రీ"

Play all audios:

Loading...

Alcatel V3 series | ఇంటర్నెట్ డెస్క్‌: ఫ్రాన్స్‌కు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ అల్కాటెల్‌ కొత్త మొబైల్స్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీ3 సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌


చేసింది. వీ3 క్లాసిక్‌ 5జీ (V3 Classic 5G,), వీ3 ప్రో 5జీ (V3 Pro 5G), వీ3 అల్ట్రా 5జీ (V3 Ultra 5G) పేరిట వీటిని విడుదల చేసింది. సరికొత్త లుక్‌తో వస్తున్న ఈ మొబైల్స్‌ ధర, ఫీచర్ల వివరాలు


ఇవే.. అల్కాటెల్‌ వీ3 క్లాసిక్‌ 5జీ *  6.67 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటు కలిగి ఉంటుంది. *  ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో


తీసుకొచ్చారు. *  ఆండ్రాయిడ్‌ 15 ఔటాఫ్‌ది బాక్స్‌తో వస్తోంది. *  50ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. *  5,200mAh బ్యాటరీ, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. *  


4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999, 6జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.14,999. *  కాస్మిక్‌ గ్రే, హాలో వైట్‌ రంగుల్లో లభిస్తుంది. * భారీ నష్టాల్లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేర్లు.. బొరానా


వేవ్స్‌ ఎంట్రీ వీ3 ప్రో 5జీ *  6.67 అంగుళాల హెచ్‌డీ+ NXTPAPER డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. *  ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 15తో పనిచేస్తుంది.  *


 50ఎంపీ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా వైడ్‌, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. *  5,010mAh బ్యాటరీ, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. *  8జీబీ +256జీబీ వేరియంట్‌ ధర రూ.17,999. *  గ్రీన్‌,


మెటాలిక్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది. వీ3 అల్ట్రా 5జీ *  6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ NXTPAPER స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. *  ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌


ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 15 ఔటాఫ్‌ది బాక్స్‌తో వస్తోంది. *  108 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్‌, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. *  5,010mAh బ్యాటరీ,


33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. *  6జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999, 8జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.21,999. *  షాంపైన్‌ గోల్డ్‌, హైపర్‌ బ్లూ, ఓషియన్‌ గ్రే రంగుల్లో


లభిస్తుంది. *  ఈ మూడు ఫోన్ల విక్రయాలు జూన్‌ 2 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా వీటిని కొనుగోలు చేయొచ్చు.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Ap news: ఏపీపీఎస్సీ కేసు.. రెండో రోజు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు విచారణ

అమరావతి: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. పీఎస్‌ఆర్‌ ఆంజ...

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్‌ప్రతాప్‌

పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యా...

లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు.

లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగ...

Latests News

మూడు కొత్త ఫోన్లతో భారత్‌లోకి అల్కాటెల్ ఎంట్రీ

Alcatel V3 series | ఇంటర్నెట్ డెస్క్‌: ఫ్రాన్స్‌కు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ అల్కాటెల్‌ కొత్త మొబైల్స్‌ను భారత మార్కెట్...

Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్లు ఇవే

Lava Shark 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...

Revanth reddy: అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

మెదక్‌ జిల్లా అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్‌ జిల్లా అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్‌ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని స...

Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీ

దిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...

Elon musk: ఆ ఒప్పందం వద్దని ట్రంప్‌పై ఒత్తిడి.. మాట వినలేదనే మస్క్‌ దూరమా..?

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వంలోని డోజ్‌ శాఖ బాధ్యతల నుంచి అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వైదొలిగ...

Top