Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్‌ప్రతాప్
Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్‌ప్రతాప్"
Play all audios:
పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో అసెంబ్లీ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రీయ జనతాదళ్ (RJD)లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ
అధినేత లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav) ప్రకటించిన సంగతి తెలిసిదే. వీటిపై తేజ్ ప్రతాప్ మౌనం వీడారు. తనకు, తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌ల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
‘‘మా మధ్య చీలిక వస్తుందని కలలు కంటున్న వారు ఎన్ని కుట్రలు చేసినా విజయం సాధించలేరు. వాటన్నింటినీ త్వరలోనే బయటపెడుతా. అన్నివేళలా తోడుగా ఉంటాననే భరోసాను నీకు (తేజస్వీని ఉద్దేశిస్తూ) ఇస్తున్నా.
అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో. జైచంద్ లాంటి వాళ్లు ఇంట్లో, బయట ఉన్నారు’’ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. అంతకుముందు లాలూ, రబ్రీదేవీలను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో స్పందించిన తేజ్ ప్రతాప్..
జైచంద్ వంటి వారు తనపై కుట్రలు చేశారని ఆరోపించారు. తల్లిదండ్రుల ప్రేమ, విశ్వాసం మాత్రమే తనకు కావాలని, మరేదీ వద్దని చెప్పారు. * ఎవరీ శర్మిష్ఠ పనోలీ.. పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? తాను
రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్‌గా మారింది. అనుష్క అనే మహిళతో గత 12 ఏళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నాన్నది దాని సారాంశం. ఈ
విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్.. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించడంతోపాటు తమ కుటుంబంలోనూ తేజ్ ప్రతాప్‌కు స్థానం లేదని ప్రకటించారు.
Trending News
Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలుఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
NISHABDHAM MOVIE DOWNLOAD ON FILMYZILLAAdvertisement Live Breaking News: Ghaziabad: Meat-Laden Truck Allegedly Carrying Beef Seized by Hindu Groups on Pilkhuwa...
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
Latests News
Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్ప్రతాప్పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యా...
గృహ రుణం ఉందా? గృహ రుణ బీమా, టర్మ్ ప్లాన్ ఏది ఎంచుకోవాలి?ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు కొనుగోలు చేయాలంటే లక్షల్లో, కోట్లలో ఖర్చువుతుంది. అంత డబ్బు ఒకేసారి పెట్టుబడి పెట్టాలంటే చాలా ...
Nagarjuna: ‘హలో బ్రదర్’ కంటే ముందు నాగార్జున డ్యూయల్ రోల్లో నటించిన ఈ మూవీ తెలుసా..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Operation sindoor: పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ భారత సైన్యంఇంటర్నెట్ డెస్క్: భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్థాన్‌కు (Pakistan) మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైని...
Flights:: పాక్‌తో సరిహద్దు ఉన్న నగరాలకు పలు విమానాలు రద్దుఇంటర్నెట్ డెస్క్: కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్థాన్ ఇంకా దాడులకు యత్నిస్తున్నట్లే కన్పిస్తోంది. సరిహద్దు...