Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవే
Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవే"
Play all audios:
Lava Shark 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. లావా షార్క్ 5జీ (Lava Shark 5G) పేరిట దీన్ని
తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన లుక్‌తో, IP54 రేటింగ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం ఒక్క వేరియంట్లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీబీ +64జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ
నిర్ణయించింది. 6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. UNISOC T765 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇక కెమెరా
విషయానికొస్తే.. ఇందులో 13 ఎంపీ డ్యూయల్ కెమెరా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
చేస్తుంది. విక్రయాలు ప్రారంభమయ్యాయని.. లావా ఇ-స్టోర్‌తో పాటు కంపెనీ రిటైల్ దుకాణాల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.
Trending News
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
‘ఐపీఎల్ కోసం షెడ్యూల్ మార్చితే సహించం’కరాచీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)మరోసారి విషం వెళ్లగక్కింది. క...
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్ప్రతాప్పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యా...
లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు.లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగ...
Latests News
Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవేLava Shark 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...
Revanth reddy: అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా: సీఎం రేవంత్రెడ్డిమెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని స...
Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీదిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...
Elon musk: ఆ ఒప్పందం వద్దని ట్రంప్‌పై ఒత్తిడి.. మాట వినలేదనే మస్క్ దూరమా..?వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలోని డోజ్ శాఖ బాధ్యతల నుంచి అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) వైదొలిగ...
Fresher hiring: టెక్ కంపెనీల్లో 50% తగ్గిన ఫ్రెషర్ల నియామకాలుFresher hiring | ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (AI) సాంకేతికత ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. దీని ...