Polycet 2025 results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు రేపే.. రిజల్ట్స్ ఈనాడు. నెట్‌లో చూడొచ్చు
Polycet 2025 results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు రేపే.. రిజల్ట్స్ ఈనాడు. నెట్‌లో చూడొచ్చు"
Play all audios:
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న నిర్వహించిన పాలిసెట్(TG Polycet) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. By Features Desk Updated : 23 May 2025 17:37 IST Ee Font size
* ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read TG Polycet 2025 Results| ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న నిర్వహించిన పాలిసెట్(TG
Polycet) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ పరీక్ష ఫలితాలను శనివారం (మే 24) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ (ఎస్‌బీటెట్) కార్యదర్శి బి.శ్రీనివాస్ ఓ
ప్రకటనలో వెల్లడించారు. * జేఈఈ (మెయిన్) పేపర్ 2 ఫలితాలు.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పాలిసెట్-2025కు 92.64% మంది హాజరైన విషయం తెలిసిందే. దీనికి మొత్తంగా 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాశారు. విద్యార్థులు తమ ఫలితాలను RESULTS.EENADU.NET లో
తెలుసుకోవచ్చు. Published : 23 May 2025 17:29 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత
వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Polycet 2025 results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు రేపే.. రిజల్ట్స్ ఈనాడు. నెట్‌లో చూడొచ్చుతెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న నిర్వహించిన పాలిసెట్(TG Polycet) ఫలితాల విడుదలకు రంగం సిద్...
Ajinkya rahane: రూ. 20 కోట్లు ఇస్తే రెట్టింపు కష్టపడాలని కాదు: రహానె కీలక వ్యాఖ్యలుఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఖరీదైన ఆటగాడు, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఈ సీజన్‌ల...
Telangana ecet results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపే విడుదలతెలంగాణలో మే 12న నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్టు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనల...
Corona virus: కొవిడ్ మళ్లీ పెరగడానికి కారణమేంటీ? ఆందోళన అవసరమా?ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొవిడ్ కేసులు (COVID 19) మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పా...
Iran: ఇరాన్‌లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్..ఇంటర్నెట్ డెస్క: ఇరాన్ (Iran)కు వెళ్లిన ముగ్గురు భారత యువకులు అదృశ్యమయినట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. తప...