Telangana ecet results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపే విడుదల
Telangana ecet results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపే విడుదల"
Play all audios:
తెలంగాణలో మే 12న నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్టు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. By Features Desk Updated : 24 May 2025 19:11 IST Ee Font
size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read Telangana ECET 2025 Results | హైదరాబాద్: తెలంగాణలో మే 12న నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్టు ఈసెట్
కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30గంటలకు ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వర్సిటీ వీసీ కుమార్ విడుదల
చేస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్షను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ
(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఫలితాలను RESULTS.EENADU.NET లో
తెలుసుకోవచ్చు. Published : 24 May 2025 19:04 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత
వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Telangana ecet results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపే విడుదలతెలంగాణలో మే 12న నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్టు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనల...
Corona virus: కొవిడ్ మళ్లీ పెరగడానికి కారణమేంటీ? ఆందోళన అవసరమా?ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొవిడ్ కేసులు (COVID 19) మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పా...
Iran: ఇరాన్‌లో ముగ్గురు భారత యువకులు కిడ్నాప్..ఇంటర్నెట్ డెస్క: ఇరాన్ (Iran)కు వెళ్లిన ముగ్గురు భారత యువకులు అదృశ్యమయినట్లు అక్కడి భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. తప...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (23/05/2025)23/05/2025 11:09(IST) ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్ కెసిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు రాజ్ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్రర...
Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్ చేసిన నటిఇంటర్నెట్ డెస్క్: ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం తెరవెనక నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్ సమయంలో అయ్యే గాయాలన...