Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్‌ చేసిన నటి

Eenadu

Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్‌ చేసిన నటి"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం తెరవెనక నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్‌ సమయంలో అయ్యే గాయాలను కూడా లెక్క చేయరు. తాజాగా నటి రాశీఖన్నాకు (Raashii Khann) ఓ


షూటింగ్‌లో గాయలయ్యాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘కథ డిమాండ్‌ చేస్తే.. గాయాలను కూడా లెక్క చేయకూడదు. మనమే ఒక తుపాను అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదు’ అని క్యాప్షన్‌ పెడుతూ


కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. అందులో ఆమెకు చిన్నచిన్న దెబ్బలు తగిలినట్లు కనిపిస్తున్నాయి. ‘ఫర్జీ 2’ షూటింగ్‌లో గాయాలయ్యాయా అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. * ఆర్థిక ఇబ్బందుల కారణంగా


వారు మద్దతు ఇవ్వలేదు: అజిత్‌ షాహిద్‌కపూర్‌, రాశీఖన్నా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఫర్జీ’. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ ఓటీటీలో రికార్డులు


సృష్టించింది. దీని సీజన్‌ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల దీని చిత్రీకరణ ప్రారంభమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాశీఖన్నాకు ఈ సిరీస్ షూటింగ్‌లోనే


గాయాలైనట్లు అభిమానులు భావిస్తున్నారు.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం

ఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్‌ మోహన్‌ మిత్రా(ఫైల్‌) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

Latests News

Raashii khann: రాశీ ఖన్నాకు గాయాలు.. ఫొటోలు షేర్‌ చేసిన నటి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం తెరవెనక నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్‌ సమయంలో అయ్యే గాయాలన...

Nota: ‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు

ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని క...

Earthquake: తుర్కియేలో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుర్కియేలో భూకంపం సంభవించింది. కొన్యా ప్రావిన్సులోని కులు జిల్లా కేంద్రానికి 14 కి.మీ దూరంలో భూమి కం...

Explained: lic మెగా ipoతో లాభాలు ఉంటాయి..? ఐపీఓ సవాళ్లు ఏంటి..? పూర్తి వివరాలిలా..

 ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ వివరాలు ఈ పబ్లిక్ ఆఫరింగ్‌లో నెట్ ఆఫర్, ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్, పాలసీదారుల రిజర్వేషన్ పోర్షన...

Virat kohli: విరాట్ స్థానంపై ప్రశ్నించేవారంతా గల్లీ క్రికెటర్లే: పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్ నుంచి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. అమెరికా - విండీస్‌ సంయుక్తంగా ఆతిథ...

Top