Russia: ఉగ్రవాదంపై పోరు.. సహకారంపై రష్యా పూర్తి హామీ - భారత్‌

Eenadu

Russia: ఉగ్రవాదంపై పోరు.. సహకారంపై రష్యా పూర్తి హామీ - భారత్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు తమ మద్దతు ఉంటుందని రష్యా (Russia) మరోసారి స్పష్టం చేసింది. మునుపటి ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపింది. ఈ


క్రమంలో సంప్రదింపుల ప్రక్రియలో ఉన్న మిలిటరీ ఆర్డర్లను వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. ‘‘భిన్న రూపాల్లో ఉన్న ఉగ్రవాదంపై పోరాడుతున్న మనకు పూర్తి మద్దతు ఇస్తామని రష్యా హామీ


ఇచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది’’ అని రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు. మాస్కో పర్యటన ముగించుకొని భారత్‌కు బయలుదేరిన ఆయన అక్కడ


మీడియాతో మాట్లాడారు. * భారత్‌తో ఉద్రిక్తతల వేళ.. పాక్‌ నెత్తిన ‘బలోచ్‌’ కుంపటి మాస్కోలో నిర్వహించిన విక్టరీ డే (Victory Day) పరేడ్‌లో భారత్‌ తరఫున రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్‌ సేథ్‌


పాల్గొన్నారు. అనంతరం రష్యా రక్షణశాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్‌ ఫోమిన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గతంలో రూపొందించుకున్న నిబంధనలు, వరుస సంప్రదింపుల ద్వారా సంబంధాలను మరింత బలోపేతం


చేసుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. సీమాంతర ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించడంపై రష్యాకు భారత్‌ ధన్యవాదాలు తెలిపింది.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Latests News

Russia: ఉగ్రవాదంపై పోరు.. సహకారంపై రష్యా పూర్తి హామీ - భారత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు తమ మద్దతు ఉంటుందని రష్యా (Russia) మరోసారి స్పష్టం చేసింది. మునుపటి ఒ...

Thopudurthi prakash reddy: పోలీసు విచారణకు హాజరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌లో పోలీస...

Srisailam project reservoir | శ్రీశైలానికి పోటెత్తిన వరద

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Easemytrip vs makemytrip: మేక్‌మైట్రిప్‌కు చైనాతో సంబంధాలు: ఈజ్‌మైట్రిప్‌ వ్యవస్థాపకుడు

EaseMyTrip vs MakeMyTrip: మేక్‌మైట్రిప్‌పై ఈజ్‌మైట్రిప్‌ వ్యవస్థాపకుడు నిశాంత్‌ పిట్టీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థ బోర...

Neeraj chopra: నీరజ్‌ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

భారత్‌ జావెలిన్‌ హీరో నీరజ్‌చోప్రా తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మ...

Top