Thopudurthi prakash reddy: పోలీసు విచారణకు హాజరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
Thopudurthi prakash reddy: పోలీసు విచారణకు హాజరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి"
Play all audios:
వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. సీకేపల్లి: వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
ప్రకాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి పీఎస్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా పాపిరెడ్డిపల్లెలో జరిగిన హెలికాప్టర్ ఘటన
కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఆయన హెలికాప్టర్ దిగకముందే వైకాపా కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ ఘటనలో కొంతమంది ఆ పార్టీ
కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. జగన్ భద్రతపై పోలీసులు చేసిన సూచనలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పాటించలేదు. హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి
రెచ్చగొట్టినట్లు.. భద్రతా వైఫల్యంగా చూపేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. (Andhra Pradesh News)
Trending News
Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeatTo Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...
మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...
Delhi capitals | latest delhi capitals - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
‘aatmanirbharta’ named oxford hindi word of 2020 | dynamite news‘AATMANIRBHARTA’ IMPLYING SELF-RELIANCE HAS BEEN NAMED BY OXFORD LANGUAGES AS ITS HINDI WORD OF THE YEAR 2020 AS IT “VAL...
నాటకరంగ ఘనాపాఠి పీసపాటిఆంధ్ర రంగస్థలంలో పద్యనాటకాల స్థానం శిఖరాయమానం. ఈ వైభవానికి ఎందరో మహానటులు పునాదులై నిలిచారు. వారిలో పీసపాటి నరసింహమూర్తి...
Latests News
Kitchen tips : ఈ ట్రిక్స్‌తో సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోండి.. నిమిషం కూడా పట్టదుCNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Business news | latest business news - eenaduSAM ALTMAN: సీఈఓ కోసం... ఉద్యోగులందరి రాజీనామా! బిల్ గేట్స్ - మైక్రోసాఫ్ట్ అధినేత. స్టీవ్ జాబ్స్- ఆపిల్ సృష్టికర్త...
Kajal aggarwal: బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
ఫ్రిజ్‌లోని ఈ రహస్య బటన్‌ను ఎప్పుడైనా గమనించారా..!ఇక మీ ఫ్రిజ్ సరిగ్గా చల్లబడకపోతే, డయల్ నంబర్‌ను పెంచండి. అలాగే, ఫ్రీజర్ ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటే, డయల్ నంబర్‌ను తగ్గిం...
Realme pad 2: రియల్‌మీ నుంచి మరో ట్యాబ్లెట్... భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీPublished by: Last Updated:July 20, 2023 6:47 PM IST REALME PAD 2 | వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు లేదా ఆన్‌లైన్ క్లాస్‌ల...