Delhi: భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

Eenadu

Delhi: భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు"

Play all audios:

Loading...

దిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులకు సాయం


చేసేందుకు, సమాచారం ఇచ్చేందుకు, వారికి అవసరమైన సేవలు అందించేందుకు ఈ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 011-23380556ను సంప్రదించాలని సూచించారు.


కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌తో పాటు రెసిడెంట్‌ కమిషనర్ ప్రైవేటు సెక్రటరీ, లైజన్‌ హెడ్‌ నంబర్‌ 98719-99044, రెసిడెంట్‌ కమిషనర్‌ వ్యక్తిగత సహాయకుడి నంబర్‌ 99713-87500, తెలంగాణ భవన్‌లో లైజన్‌ ఆఫీసర్‌


నంబర్‌ 96437-23157, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ నంబర్‌ 99493-51270ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Latests News

Delhi: భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

దిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. స...

Elon musk: రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు చేస్తా - ఎలాన్‌ మస్క్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు (Donald Trump) ఎలాన్‌ మస్క్‌ ఆర్థికంగా కీలక మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇ...

6 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌తో గెలాక్సీ f56.. ధర, ఫీచర్లు ఇవీ..

Samsung Galaxy F56 5G: శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌56ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించింది. Samsung Galaxy F56...

Sourav ganguly: పాక్‌కు అంత సీన్‌ లేదు.. త్వరలోనే మ్యాచులు చూస్తాం: గంగూలీ

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 (IPL) సీజన్‌ను బీసీసీఐ వారం రోజుల...

Mea: బలోచిస్థాన్‌లో పేలుడు.. పాక్‌ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్‌

సొంత వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్‌ నిరాధార ఆరోపణలు చేస్తోందని భారత్‌ దుయ్యబట్టింది...

Top