6 ఏళ్ల ఓఎస్ అప్డేట్స్తో గెలాక్సీ f56.. ధర, ఫీచర్లు ఇవీ..
6 ఏళ్ల ఓఎస్ అప్డేట్స్తో గెలాక్సీ f56.. ధర, ఫీచర్లు ఇవీ.."
Play all audios:
Samsung Galaxy F56 5G: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్56ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించింది. Samsung Galaxy F56 5G | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ మరో
కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా లాంచ్ చేసింది. ఎఫ్ సిరీస్‌లో ఎఫ్56 5జీ (Samsung Galaxy F56 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆరేళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ
అప్డేట్స్తో ఈ ఫోన్ వస్తోంది. ఎఫ్ సిరీస్ ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఫోన్లలో ఇదే అతి తక్కువ మందం కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది. గెలాక్సీ ఎఫ్56 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల
ఫుల్హెచ్డీ సూపర్ అమోలెడ్+ డిస్ప్లేతో వస్తోంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. విజన్ బూస్టర్ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తోంది. ముందూ వెనుక కార్నింగ్
గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ కోటింగ్‌తో వస్తోంది. ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 ఎంపీ ప్రధాన కెమెరాతో
పాటు మరో రెండు కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 12 ఎంపీ హెచ్డీఆర్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్ సజెషన్స్ వంటి ఏఐ ఇమేజింగ్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపు కెమెరాతో 4k
వీడియోలను రికార్డ్ చేయొచ్చు. 2X జూమ్ వరకు జూమ్ చేయొచ్చు. ఈ ఫోన్ మందం 7.2 ఎంఎం ఉంది. * ADAS లెవల్ 2 ఫీచర్లతో కియా కరెన్స్ క్లావిస్.. రేపటి నుంచి బుకింగ్స్ షురూ ఈ ఫోన్లో 5000
ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం నాక్స్ వాల్ట్ ఫీచర్ ఉంది. శాంసంగ్ వాలెట్ సదుపాయం ఉంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.25,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధరను రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. గ్రీన్, వయలెట్ రంగుల్లో లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో కలుపుకొని ప్రారంభ ధరలను
నిర్ణయించింది. నేటి నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
వేలి ముద్రలు పడకపోయినా రేషన్సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...
Upsc-ifs: యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులుయూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు-2024 (ఐఎఫ్ఎస్) ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 20 May 2025 17:31...
Puri jagannadh | latest puri jagannadh - eenaduఆ ద్వీపానికి ఎవరెళ్లినా చంపేస్తారు.. వాళ్లింకా హంటర్ గ్యాదరర్సే: పూరి జగన్నాథ్ వలసవాదం కారణంగా రకరకాల మనుషులు, భాషలు, ...
Latests News
6 ఏళ్ల ఓఎస్ అప్డేట్స్తో గెలాక్సీ f56.. ధర, ఫీచర్లు ఇవీ..Samsung Galaxy F56 5G: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్56ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించింది. Samsung Galaxy F56...
Hyderabad: ఉప్పల్‌లో రెచ్చిపోయిన మహిళా గొలుసు దొంగలుహైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా గొలుసు దొంగలు రెచ్చిపోయారు. విజయపురి కాలనీలోని వర్ష బ్యాంగిల్ స్టోర్...
Liver detox tips: లివర్ శుభ్రం కావాలంటే.. ఇవి తప్పకుండా చేయండి..సంతృప్త కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఉదాహరణకు, మజ్జిగ, చికెన్ స్కిన్, మటన్, ప్రాసెస్డ్ మరియు ఫ్రైడ్ ఫుడ్స...
రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చా’పై హరీశ్‌రావు కామెంట్బిగ్బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ షో తర్వాత వరుస సినిమా ...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...