Upsc-ifs: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

Eenadu

Upsc-ifs: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు"

Play all audios:

Loading...

యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు-2024 (ఐఎఫ్‌ఎస్‌) ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 20 May 2025 17:31 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min

read దిల్లీ: యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు-2024 (UPSC IFS 2024 Results) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 143 మందితో ఎంపికైనవారి జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కనిక అనభ్‌

తొలి ర్యాంకు సాధించి సత్తా చాటారు. పలువురు తెలుగు అభ్యర్థులు ఈ పరీక్షల్లో మెరిశారు. మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్‌రెడ్డికి 11, యెడుగూరి ఐశ్వర్యారెడ్డికి 13వ ర్యాంకు వచ్చాయి. చేరూరి

అవినాష్‌రెడ్డి 40, చింతకాయల లవకుమార్‌ 49, అట్ల తరుణ్‌తేజ 53, ఆలపాటి గోపీనాథ్‌ 55వ ర్యాంకు సాధించారు.  ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడగా.. గతేడాది జూన్‌ 16న

యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. అనంతరం నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 1వరకు మెయిన్స్‌, ఏప్రిల్‌ 21 నుంచి మే 2వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించిన అధికారులు.. తాజాగా తుది

ఫలితాలను ప్రకటించారు. వివిధ కేటగిరీల్లో మొత్తంగా 143 మందిని ఈ పోస్టులకు ఎంపిక చేశారు. 40మంది అభ్యర్థులు జనరల్‌ కేటగిరీ కింద ఎంపిక కాగా.. 19 మంది ఈడబ్ల్యూఎస్‌, 50మంది ఓబీసీ, 23మంది ఎస్సీ, 11

మంది ఎస్టీ కేటగిరీలో ఎంపికయ్యారు. అభ్యర్థులు సాధించిన మార్కులను 15 రోజుల్లోగా వెల్లడించనున్నారు. ఐఎఫ్‌ఎస్‌ ఫలితాల్లో టాప్‌ 20 ర్యాంకర్లు వీరే.. కణికా అనభ్‌, ఖండేల్వాల్‌ ఆనంద్‌ అనిల్‌

కుమార్‌, అనుభవ్‌ సింగ్‌, జైన్‌ సిద్దార్థ్‌, మంజునాథ్‌ శివప్ప,ఎస్‌. విజయ్‌, మయాంక్‌ పురోహిత్‌, శానిష్ కుమార్‌ సింగ్‌, అంజలి సోంధియా, సత్య ప్రకాశ్‌, చాడా నిఖిల్‌ రెడ్డి, బిపుల్‌ గుప్తా,

యెడుగూరి ఐశ్వర్యా రెడ్డి, రోహిత్‌ జయరాజ్‌, వాన్షిక సూద్‌, ప్రతీక్‌ మిశ్రా, నర్మద ఎన్‌., దివ్యాంశు పాల్‌ నగర్‌, ప్రణయ్‌ ప్రతాప్‌, రాహుల్‌ గుప్త Published : 20 May 2025 14:13 IST గమనిక:

_ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త

వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._

Trending News

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

దిల్లీ: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) కొనసాగుతోం...

Latests News

Upsc-ifs: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు-2024 (ఐఎఫ్‌ఎస్‌) ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 20 May 2025 17:31...

Top