Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా"
Play all audios:
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ
కూల్చివేతలు చేపట్టింది. పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి రహదారులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. ఈక్రమంలో ఆయన
ఆదేశాలతో గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్‌లోని సర్వే నంబర్లు 1, 10, 11లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. (Telangana News)
Trending News
Hbd rohit sharma: ఒకప్పుడు క్రికెట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మాడు.. కానీ, ఇప్పుడు టీమిండియాను శాసించే స్థాయికి ఎదిగాడు!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
marko ahtisaari | TechCrunchmarko ahtisaariHeadlines Only Load MoreMedia & EntertainmentNokia Unveils Latest Windows Phone 8 Device: Lumia 620 Packs...
Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...
Mathura court admits krishna janmabhoomi pleaMathura is considered to be the birthplace of Lord Krishna. The mosque in question was built in the 17th century. Accord...
Rajanna Siricilla: చిన్నారులు కేరింతలు కొట్టే చూడచక్కనైన పార్కు.., మన తెలంగాణలోనే ఎక్కడ ఉందో తెలుసా..?Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Latests News
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
Malayalam cinema for everyone: from 'manjummel boys,' to 'premalu' and 'aavesham'During its exceptional run in Tamil Nadu, _Manjummel Boys_ became the first Malayalam film ever to gross over `50 crores...
Heavy rains: భారీ వర్షాలు.. ఆ జిల్లాలను ముంచెత్తిన వానలు!Reported by: Published by: Last Updated:July 01, 2024 10:50 AM IST వర్షాలు దంచి కొడుతున్నాయి. వానలు ముంచెత్తుతున్నాయి. ద...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (03/06/2025)Published : 03 Jun 2025 06:38 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE సంక్షిప్త వార్తలు - చిత్ర వార్...
Cinema news | latest cinema news - eenaduఆ ఫొటోల వల్లే సినిమాల్లోకొచ్చా: ఆషికా రంగనాథ్ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న భామ ఆషికా రంగనాథ్. ‘అ...