Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కలిసి నిలబడదామంటూ ప్రముఖుల పోస్ట్‌లు..

Eenadu

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కలిసి నిలబడదామంటూ ప్రముఖుల పోస్ట్‌లు.."

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో జరిగిన పైశాచిక చర్యకు భారత్‌ దీటైన స్పందన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో


పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత్‌ సైన్యంను ఉద్దేశిస్తూ పోస్ట్‌లు


పెడుతున్నారు. ‘జై హింద్‌’, ‘భారత్‌ మాతాకీ జై’, ‘ఆపరేషన్‌ సిందూర్’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్’ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందంటూ


అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘జైహింద్‌’ అని రాశారు. * పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు * ఎన్నో రోజుల నిశ్శబ్దం తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ భారతదేశం మొత్తంలో స్ఫూర్తిని నింపింది.


త్రివిధ దళాల ధైర్యం, అలాగే ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించి సైన్యానికి అండగా ఉన్న ప్రధానమంత్రికి ధన్యవాదాలు. మేమంతా మీతోనే ఉన్నాం’’ - పవన్‌ కల్యాణ్‌ * మా ప్రార్థనలన్నీ భద్రతా బలగాలతో ఉంటాయి.


ఒకే దేశం.. కలిసి నిలబడదాం - ఆనంద్‌ మహీంద్రా (anand mahindra) * పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదు. దేశం మొత్తం మీతో ఉంది. జైహింద్‌ - రజనీకాంత్‌ * న్యాయం జరిగింది...


జైహింద్‌   - అల్లు అర్జున్‌ * ‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మాత్రమే భారత్‌ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. మన దేశం లక్ష్యాలను


నిర్దేశించుకోవడంలో సంయమనం పాటించింది. 26 మందిని దారుణంగా చంపినందుకు మాత్రమే ఈ చర్యలు జరిపింది. మేం నిబద్ధతకు కట్టుబడి ఉంటాం’’ - ప్రకాశ్‌ రాజ్‌ * ప్రస్తుతం ప్రతి కదలిక పైనా దృష్టిపెట్టాలి.


అన్నిటినీ నిశితంగా పరిశీలించాలి. - విశ్వక్‌సేన్‌ * జై హింద్‌ కీ సేనా.. భారత్‌ మాతాకీ జై.. - రితేశ్‌ దేశ్‌ముఖ్‌ * భారత్‌ మాతా కీ జై.. న్యాయం జరిగింది - ఖుష్బూ * భద్రతా దళాలకు మరింత


బలాన్నివ్వాలని ప్రార్థిద్దాం. ఒకే దేశం.. కలిసి నిలబడదాం. వందేమాతరం - మధుర్‌ భండార్కర్‌ * ‘‘ప్రజల భద్రత కోసం ప్రార్థిద్దాం. ఉగ్రవాదం, దాడులు అనే పదాలు లేకుండా ప్రజలు ప్రశాంతమైన జీవితాలను


గడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. ప్రశాంతంగా, సుసంపన్నంగా జీవిద్దాం. జై హింద్‌ ’’ - విజయ్‌ దేవరకొండ


Trending News

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Hari hara veera mallu: పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమానే డైరెక్ట్‌ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాకి సంబంధించి పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన టెక్నీషియన్‌ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్...

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...

Latests News

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కలిసి నిలబడదామంటూ ప్రముఖుల పోస్ట్‌లు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో జరిగిన పైశాచిక చర్యకు భారత్‌ దీటైన స్పందన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్...

ఐపీఎల్‌ 2025.. సూర్యదే అగ్రస్థానం.. టాపర్లలో గుజరాత్‌ ప్లేయర్ల హవా

IPL 2025 Toppers: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలోనే కాదు, టాపర్స్‌ లిస్ట్‌లోనూ జీటీ...

Allu arjun | pushpa : పుష్ప మరో రికార్డ్.. ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన వీడియోగా శ్రీవల్లి సాంగ్..

Last Updated:January 28, 2022 5:16 PM IST ALLU ARJUN | అల్లు అర్జున్  (ALLU ARJUN) హీరోగా సుకుమార్  (SUKUMAR) దర్శకత్వంల...

Shreyas iyer: పంజాబ్‌ రూపురేఖల్నే మార్చి.. 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌నకు చేర్చి.. ఒకేఒక్కడు శ్రేయస్‌

_ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాంటి అంచనాలు లేని జట్టు అది. నిలకడలేమికి మారు పేరుగా ఉండేది. ఎప్పుడూ పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ...

Vivek agnihotri: రణ్‌బీర్‌ను బాయ్‌కాట్‌ చేసే ధైర్యం ఎవరికీ లేదు: దర్శకుడు

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’  (The Kashmir Files) దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్‌ పరి...

Top