Hari hara veera mallu: పవన్ కల్యాణ్ ఒక్క సినిమానే డైరెక్ట్ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నం
Hari hara veera mallu: పవన్ కల్యాణ్ ఒక్క సినిమానే డైరెక్ట్ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నం"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: సినిమాకి సంబంధించి పవన్ కల్యాణ్ అద్భుతమైన టెక్నీషియన్ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్నారు. సాంకేతికతపై ఆయనకు మంచి పట్టుందని కొనియాడారు. ‘‘చిరంజీవి, అమితాబ్
బచ్చన్, రజనీకాంత్.. ఇలా భారతీయ సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్ ఉన్నారు. కమల్‌హాసన్, పవన్ కల్యాణ్‌లాంటి కొందరు నటనతోపాటు ఇతర విభాగాలపై పట్టు సాధించారు. పవన్ కల్యాణ్ ఒక్క సినిమాకే
దర్శకత్వం వహించినా.. టెక్నికల్ విభాగంపై ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉంది’’ అని ప్రశంసించారు. చెన్నైలో నిర్వహించిన ‘తార తార’ (హరిహర వీరమల్లు సినిమా) సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘సినిమా
పట్ల ప్యాషన్ ఉన్న వ్యక్తి ఏఎం రత్నం. సెట్స్‌కు ముందుగా వచ్చేది ఆయనే. చివరిగా వెళ్లేది ఆయనే. దర్శకుడు జ్యోతికృష్ణ నన్నెప్పుడూ జడ్జ్ చేయలేదు. నటన విషయంలో ఎంతగానో ప్రోత్సహించారు’’ అని
హీరోయిన్ నిధి అగర్వాల్ పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం వేదికపై డ్యాన్స్ చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ జ్యోతికృష్ణ, కె.ఎస్. రవికుమార్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, నటులు
నాజర్, సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. * ‘హరిహర వీరమల్లు’.. ఈవెంట్‌లో నిధి అగర్వాల్ డ్యాన్స్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)ను దర్శకుడు క్రిష్
ప్రారంభించిన సంగతి తెలిసిందే. మిలిగిన కొంత భాగాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కించారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఈ సినిమా తొలి భాగం తొలి భాగం ‘హరి హర
వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో జూన్ 12న విడుదల కానుంది. పవన్ కల్యాణ్ డైరెక్షన్‌లో ‘జాని’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో రూపొందిన
సినిమాలో ఆయనే హీరో.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
సల్మాన్‌ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీకరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
Latests News
Hari hara veera mallu: పవన్ కల్యాణ్ ఒక్క సినిమానే డైరెక్ట్ చేసినా.. : నిర్మాత ఏఎం రత్నంఇంటర్నెట్ డెస్క్: సినిమాకి సంబంధించి పవన్ కల్యాణ్ అద్భుతమైన టెక్నీషియన్ అని నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) పేర్కొన్...
Delhi: దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల సభదిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల సభ దిల్లీలో జరిగింది. కులగణనపై రాహుల్ గాంధీకి అభినందనలు తెలుపుతూ ఈ సభను నిర్వహించ...
Awami league: అవామీ లీగ్‌పై నిషేధం.. మండిపడిన హెచ్ఆర్డబ్ల్యూబంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీపై మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం న...
Pbks vs mi: క్వాలిఫయర్-1లో పంజాబ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయిజైపుర్: ఐపీఎల్ (IPL) 2025లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) లీగ్ దశను విజయంతో ముగించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో...
Waker-uz-zaman: బంగ్లా పాలనా పగ్గాలు ఆర్మీ చీఫ్ చేపట్టబోతున్నారా? యూనస్‌తో విభేదాలకు కారణమేంటీ?ఇంటర్నెట్‌డెస్క్: బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్(Muhammad Yunus) రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు ...