Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

Eenadu

Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం"

Play all audios:

Loading...

గిద్దలూరు పట్టణం: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Crime News) జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఒకరికి


తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది


ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. (Andhra Pradesh News)


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఐసీఎంఆర్‌ చీఫ్‌ ఏమన్నారంటే?

దిల్లీ: దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, త...

Southwest monsoon: కేరళను తాకిన ‘నైరుతి’.. 8 రోజుల ముందే రుతుపవనాలు వచ్చేశాయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళ (Kerala)న...

Nara lokesh: పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది: లోకేశ్‌

దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ...

Latests News

Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

గిద్దలూరు పట్టణం: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Crime News) జరిగింది. లారీ, కారు ఢ...

Andhra pradesh news: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్షసూచన

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. విశాఖ:...

Dadasaheb phalke: రాజమౌళి కాదు.. ఆమిర్‌ టీమ్‌ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టత

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఆయన మనవడు స్పష్టతనిచ్చారు. తనను ఆమిర్‌ టీమ్ మూడేళ్ల క్రితమే సంప్రదించిందన్నారు. ఇంటర్నెట్‌...

Sajjala bhargava reddy: భార్గవ్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవు: మంగళగిరి సీఐ

అమరావతి: మంగళగిరి పోలీసు స్టేషన్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargava Reddy) విచారణ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో ...

Emmanuel macron: మెక్రాన్‌ దంపతుల చిర్రుబుర్రులాట క్లిప్ వైరల్‌.. రష్యా వెటకారం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్...

Top