Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఐసీఎంఆర్‌ చీఫ్‌ ఏమన్నారంటే?

Eenadu

Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఐసీఎంఆర్‌ చీఫ్‌ ఏమన్నారంటే?"

Play all audios:

Loading...

దిల్లీ: దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటకలాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ


నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా


అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం


అవసరమని పేర్కొన్నారు.  ఎవరైనా క్యాన్సర్‌ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  * పాక్‌ ద్వేషంతో


బతుకుతోంది.. ఎప్పుడూ అదే ఆలోచన: ప్రధాని మోదీ ఫైర్‌ రాష్ట్రాల వారీగా కొవిడ్‌ కేసులు ఇలా.. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా.. వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని


సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం..  ఈ ఉదయం 8గంటల వరకు రాష్ట్రాల వారీగా కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల వివరాలు పరిశీలిస్తే.. కేరళలో


అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర (209), దిల్లీ (104), గుజరాత్‌ (83), తమిళనాడు (69), కర్ణాటక (47), ఉత్తరప్రదేశ్‌ (15), రాజస్థాన్‌ (13), పశ్చిమబెంగాల్‌ 12, పుదుచ్చేరి 9,


హరియాణా 9, ఏపీ 4, మధ్యప్రదేశ్‌ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Vishnu prakash r punglia gets sebi nod for ipo

Jodhpur-based Vishnu Prakash R Punglia Limited is an integrated Engineering, Procurement and Construction (“EPC”) compan...

లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు.

లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగ...

Ghulam nabi azad: పాక్‌ ఉగ్రవాదుల పుట్ట.. ప్రపంచంలో మరెక్కడా అంత మంది లేరు: గులాం నబీ ఆజాద్‌

ప్రపంచం మొత్తంతో పోల్చితే పాకిస్థాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ విమర్శించ...

Ed raids: అన్ని హద్దులూ దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీం సీరియస్‌

ED Raids: సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని, అది సోదాల విషయంలో అన్ని హద్దులను దాటుతోందని సుప్రీంకోర్టు ఆగ్రహించింది...

Latests News

Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఐసీఎంఆర్‌ చీఫ్‌ ఏమన్నారంటే?

దిల్లీ: దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, త...

Russia-ukraine: ఉక్రెయిన్‌తో మరోసారి శాంతి చర్చలు.. రష్యా ప్రతిపాదన

మాస్కో: ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్‌ (Russia-Ukraine Conflict) మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగిన సంగతి తెలి...

Chandrababu: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

కడప: తెదేపా జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ ఛ...

మూడు కొత్త ఫోన్లతో భారత్‌లోకి అల్కాటెల్ ఎంట్రీ

Alcatel V3 series | ఇంటర్నెట్ డెస్క్‌: ఫ్రాన్స్‌కు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ అల్కాటెల్‌ కొత్త మొబైల్స్‌ను భారత మార్కెట్...

Lava shark 5g: ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్లు ఇవే

Lava Shark 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాం...

Top