Andhra pradesh news: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్షసూచన
Andhra pradesh news: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్షసూచన"
Play all audios:
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. విశాఖ: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌నకు తూర్పు
ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంట కోస్తా
జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. (Andhra Pradesh News)
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
‘క్రికెట్ సెలక్షన్’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలిముంబై: భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...
Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. ఐసీఎంఆర్ చీఫ్ ఏమన్నారంటే?దిల్లీ: దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, త...
Southwest monsoon: కేరళను తాకిన ‘నైరుతి’.. 8 రోజుల ముందే రుతుపవనాలు వచ్చేశాయ్ఇంటర్నెట్ డెస్క్: చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళ (Kerala)న...
Nara lokesh: పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది: లోకేశ్దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. ...
Latests News
Andhra pradesh news: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాకు వర్షసూచనవాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. విశాఖ:...
Dadasaheb phalke: రాజమౌళి కాదు.. ఆమిర్ టీమ్ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టతదాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై ఆయన మనవడు స్పష్టతనిచ్చారు. తనను ఆమిర్ టీమ్ మూడేళ్ల క్రితమే సంప్రదించిందన్నారు. ఇంటర్నెట్...
Sajjala bhargava reddy: భార్గవ్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవు: మంగళగిరి సీఐఅమరావతి: మంగళగిరి పోలీసు స్టేషన్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargava Reddy) విచారణ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో ...
Emmanuel macron: మెక్రాన్ దంపతుల చిర్రుబుర్రులాట క్లిప్ వైరల్.. రష్యా వెటకారం..ఇంటర్నెట్‌డెస్క్: ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్...
Alia bhatt: ముగిసిన కేన్స్ ఉత్సవం.. గూచి చీరలో మెరిసిన అలియాఇంటర్నెట్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Ca...