Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Eenadu

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu"

Play all audios:

Loading...

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (23-05-2025) ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీషణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి


సందర్శనం మేలు చేస్తుంది.మృగశిర (3, 4 పాదాలు): సా.4 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు.ఆర్ద్ర (4 పాదాలు): సా.4 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార -


మంచిది.పునర్వసు (1, 2, 3 పాదాలు): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. ఈవారం (18-05-2025 - 24-05-2025) మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు.


శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక శుభవార్త


వింటారు. అవసరానికి డబ్బు సమకూరుతుంది. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం. 


Trending News

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...

Ajay bhupathi: rx100 దర్శకుడికి గొల్డెన్ ఛాన్స్... ఏకంగా ఆ స్టార్ హీరో కొడుకుతో పాన్ ఇండియా సినిమా..!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Operation sindoor: మమ్మల్ని సంప్రదించకుండానే అఖిలపక్షంలో యూసఫ్‌ పఠాన్‌ పేరు: తృణమూల్

పాకిస్థాన్‌ తీరును ఎండగట్టేందుకు భారత్‌ తరఫున విదేశాలకు వెళ్తున్న దౌత్యబృందం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ యూసఫ్‌ పఠాన్...

Ys avinash reddy | latest ys avinash reddy - eenadu

వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డికి నోటీసు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌ర...

Stock market: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 880 పాయింట్లు డౌన్‌.. మళ్లీ 80 వేల దిగువకు

Stock market | ముంబయి: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్ర...

Latests News

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (23-05-2025) ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంద...

Palnadu news | latest palnadu news - eenadu

‘విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి ఒత్తిడితోనే.. మాజీ సభాపతి కోడెలపై కేసు’ వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేత, మాజీ ...

క్షణికావేశం.. కారాగారంలో జీవిత ఖైదు మృతి.. అసలేం జరిగిందంటే..?

Reported by: Published by: Last Updated:May 05, 2023 9:20 AM IST ANDHRA PRADESH: మరణం మనం కోరుకోని ప్రయాణం, అటువంటి ప్రయ...

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 339 అభివృద్ధి పనుల ప్రారంభం

నెల్లూరు రూరల్‌: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయంలో 339 అభివృద్ధి పనులను మంత్రి నారాయణ (Narayana) ప్రారంభించారు. రూ...

Very sad: పరీక్ష రాసి వస్తుండగా ఘోరం.. కూతురు మృతి.. ఒంటరైన తల్లి..!

Published by: Last Updated:April 11, 2023 1:29 PM IST విధి ఆడిన వింత నాటకంలో ఓ తల్లి ఒంట‌రైంది. పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ ...

Top