క్షణికావేశం.. కారాగారంలో జీవిత ఖైదు మృతి.. అసలేం జరిగిందంటే..?
క్షణికావేశం.. కారాగారంలో జీవిత ఖైదు మృతి.. అసలేం జరిగిందంటే..?"
Play all audios:
Reported by: Published by: Last Updated:May 05, 2023 9:20 AM IST ANDHRA PRADESH: మరణం మనం కోరుకోని ప్రయాణం, అటువంటి ప్రయాణంలో మనకు తోడుగా నిలిచే కొన్ని అందమైన అనుభూతులతో కొనసాగాలి. కానీమన
జీవితంలో మనం చేసే పనులకు గుణపాఠాలు ఎదురవుతూ ఉంటాయి. D.Prasad, News18, Kadapa మరణం మనం కోరుకోని ప్రయాణం, అటువంటి ప్రయాణంలో మనకు తోడుగా నిలిచే కొన్ని అందమైన అనుభూతులతో కొనసాగాలి. కానీమన
జీవితంలో మనం చేసే పనులకు గుణపాఠాలు ఎదురవుతూ ఉంటాయి. క్షణికావేషంలో మనం అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మనల్ని ఎంతోకాలం బాధపడేలా చేస్తాయి అంతే కాదు మన కుటుంబాలనీ ఎంతో ప్రభావితం
చేస్తాయి. అలాంటి పరిస్థితిని కొనితెచ్చుకున్న ఒక వ్యక్తి తన చివరి క్షణాలలో తనకి ఇష్టమైన జీవితానికి దూరంగా, కారాగారంలో మృతి చెందిన సంఘటన కడప జిల్లా కేంద్ర కారాగారంలో చోటు చేసుకుంది.
advertisement వివరాల్లోకి వెళితే. కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదీగా వున్నతెలుగు రామాంజనేయులు (58) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంతకాలం ఇతను హత్యా నేరం కేసులో కడప కేంద్ర కారాగారంలో
జీవితఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. మృతుడు రామాంజనేయులు స్వస్థలం నంద్యాల జిల్లా వెలుగోడు ప్రాంతం. తను చేసిన హత్య నేరానికి శిక్ష అనుభవిస్తూ ఏప్రిల్ 17న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో
రామాంజనేయులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి కారాగార సిబ్బంది తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఖైదీ రామాంజనేయులు మృతి చెందడం జరిగిందని కారాగార సిబ్బంది తెలిపారు.ఖైదీ రామాంజనేయులు మృతి
సమాచారాన్ని అతని కుటుంబసభ్యులకు తెలిపినట్లు కడప కేంద్ర కారాగార అధికారులు మీడియాకు వెల్లడించారు.అతని జీవితంలో ఎదురైన కొన్ని చేయకూడని పనులు ఇలా చివరికి ఇనుప చువ్వవ వెనకాల మరణించే పరిస్థితికి
కారణం అయ్యాయి. Location : Andhra Pradesh First Published : May 05, 2023 8:31 AM IST Read More
Trending News
Technology | latest tech news today - eenaduఐఫోన్ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్ కొన్నారా? పాత ఐఫోన్ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...
India operations: ఆపరేషన్ ‘మేఘ్‌దూత్ నుంచి సిందూర్’ వరకుఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...
‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగుసాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రె...
సేవా సైనికులు.. మీకు సెల్యూట్: సీఎం జగన్సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...
కాస్ట్‌లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Latests News
క్షణికావేశం.. కారాగారంలో జీవిత ఖైదు మృతి.. అసలేం జరిగిందంటే..?Reported by: Published by: Last Updated:May 05, 2023 9:20 AM IST ANDHRA PRADESH: మరణం మనం కోరుకోని ప్రయాణం, అటువంటి ప్రయ...
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (31-05-2025) పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి....
Chiranjeevi top movies: చిరంజీవి కెరీర్‌లో టాప్ వసూళ్లు సాధించిన సినిమాలు.. ఖైదీ టూ వాల్తేరు వీరయ్య లిస్టులో ఉన్న సినిమాలు ఇవే..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Nita ambani: బనారసీ చీరలో మెరిసిన నీతా అంబానీరిలయన్స్ ఫౌండేషన్ ‘స్వదేశ్’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీ...
Vallabhaneni vamshi | latest vallabhaneni vamshi - eenaduవల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నాలుగున్నరేళ్ల పాటు అధికారాన్ని అ...