Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 339 అభివృద్ధి పనుల ప్రారంభం
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 339 అభివృద్ధి పనుల ప్రారంభం"
Play all audios:
నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయంలో 339 అభివృద్ధి పనులను మంత్రి నారాయణ (Narayana) ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 60 రోజుల్లో రూ.41
కోట్లతో 339 పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కల్లూరుపల్లి వద్ద సభ నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ అభివృద్ధి పనులను దేశ సైనికులకు అంకితం
చేస్తున్నట్లు తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం చేసిన సైనికులను మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ.. అభివృద్ధి చేయాలన్నా, ప్రజల కోసం పోరాటం
చేయాలన్నా ఒక్క శ్రీధర్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. ఆయన ప్రజల అవసరాలు గుర్తించి వారి వద్దకు వెళ్లి పనులు చేస్తారని చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఒక చరిత్ర
అన్నారు. 339 పనులు ఒకే రోజు ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే కోటంరెడ్డికే చెందుతుందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఎంఎస్‌ఎంఈ పార్కును నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు
ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. (Andhra Pradesh News)
Trending News
Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలుఅమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...
Ajay bhupathi: rx100 దర్శకుడికి గొల్డెన్ ఛాన్స్... ఏకంగా ఆ స్టార్ హీరో కొడుకుతో పాన్ ఇండియా సినిమా..!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Venkatesh | latest venkatesh - eenaduసరదాల గోదారి..! ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాం...
Ys avinash reddy | latest ys avinash reddy - eenaduవివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డికి నోటీసు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌ర...
Stock market: భారత్-పాక్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: సెన్సెక్స్ 880 పాయింట్లు డౌన్.. మళ్లీ 80 వేల దిగువకుStock market | ముంబయి: భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్ర...
Latests News
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 339 అభివృద్ధి పనుల ప్రారంభంనెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే సమయంలో 339 అభివృద్ధి పనులను మంత్రి నారాయణ (Narayana) ప్రారంభించారు. రూ...
Very sad: పరీక్ష రాసి వస్తుండగా ఘోరం.. కూతురు మృతి.. ఒంటరైన తల్లి..!Published by: Last Updated:April 11, 2023 1:29 PM IST విధి ఆడిన వింత నాటకంలో ఓ తల్లి ఒంటరైంది. పెళ్లి చేసుకున్న భర్త ...
Actress: పెళ్లికాకపోయినా.. ఆ యంగ్ హీరో పేరుమీద నుదుట సింధూరం పెడుతున్న నటి ఎవరో తెలుసా?అప్పటి నుండి, గుంజన్, అమితాబ్ కాదు, సంజయ్ దత్, రేఖ పేరుతో సింధూరం ధరిస్తారు. అయినా రేఖ ఎప్పుడూ దీనిపై ఏమీ మాట్లాడలేదు. ...
40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి..విజయవాడ: రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే అజెండాగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై గన్నవరం ఎమ్మెల్యే వ...
Army: ఆర్మీ యూనిఫామ్ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్ సాయంతో దాడులు..ఇంటర్నెట్‌డెస్క్: సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను ప...