Sree vishnu : ఆకట్టుకుంటోన్న శ్రీవిష్ణు రాజ రాజ చోర టీజర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ..

Telugu

Sree vishnu : ఆకట్టుకుంటోన్న శ్రీవిష్ణు రాజ రాజ చోర టీజర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ.."

Play all audios:

Loading...

Published by: Last Updated:June 18, 2021 12:32 PM IST RAJA RAJA CHORA TEASER : శ్రీవిష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.


శ్రీవిష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన కొన్ని సినిమాలను పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఆయన


నటిస్తున్న తాజా చిత్రం రాజ రాజ చోర.. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. దొంగగా శ్రీ విష్ణు అదరగొట్టారు. అంతేకాదు తన టైమింగ్ కూడా అదిరింది. ఇక ప్రధానమైన


పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. హీరో ఓ మురికివాడలో నివాసం ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరోవైపు సాప్ట్ వేర్ అంటూ చాలా స్టైల్ గా తయారైపోయి మోసం చేస్తూంటాడు. ఈ


సినిమాతో శ్రీ విష్ణుకు మంచి విజయం దక్కేలా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్‌గా నటించింది. మేఘ ఆకాష్ ఆ మధ్య నితిన్ సరసన లై అనే సినిమాలో


నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓ పాత్రలో మై విలేజ్ షో గంగవ్వ కూడా కనిపించింది. ఇక ఈ సినిమాలో డైరెక్టర్ రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. ఆసక్తికరమైన


సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. జూలైలోనే ఈ సినిమా విడుదలకానుంది. Location : First Published : June 18, 2021 12:32 PM IST Read More


Trending News

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Latests News

Operation sindoor: భారత్‌ దాడి చేసింది.. లష్కరే పుట్టపైనే

Operation Sindoor | ఇంటర్నెట్‌డెస్క్‌: అమాయక ప్రజలు, ప్రార్థనామందిరాలపై భారత్‌ బాంబుల వర్షం కురిపించిందంటూ.. పాక్‌ ఎన్ని...

Mi vs gt: అసలైన డ్రామా.. ఆ మూడు ఓవర్లే ముంబయిని ఓడించాయి

ఇంటర్నెట్ డెస్క్‌: లక్ష్యం 156 పరుగులు. టీ20ల్లో ఇదేమీ పెద్ద కష్టం కాదు. కానీ, బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై కఠినమే. అంద...

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు

ఇప్పటికే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు  పూర్తవుతాయా అనే సందేహం నెలక...

Humsafar express: హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

శనివారం మధ్యాహ్నం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌(Humsafar Express) రైల్లో మంటలు చెలరేగాయి. గుజరాత్‌లోని వల్సాడ్ స్టేషన్‌ సమీపంలో...

Jammu kashmir: జమ్మూ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులు.. తిప్పికొడుతున్న సైన్యం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్‌ మెరుపు దాడులతో బిక్కచచ్చిన...

Top