Uggani recipe: నోరూరించే ఉగ్గాని బజ్జీ.. ఇంట్లో ఈజీగా చేసేయండిలా!

Telugu

Uggani recipe: నోరూరించే ఉగ్గాని బజ్జీ.. ఇంట్లో ఈజీగా చేసేయండిలా!"

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:December 31, 2023 6:42 AM IST ఇడ్లీ , ఉప్మా , పూరి తింటూ ఉంటే బోర్ కొట్టిందా? అయితే ఈ స్పెషల్ ఉగ్గాని ట్రై చేయండి. సింపుల్‌గా చేయొచ్చు. అదిరే టేస్ట్


మీ సొంతం. X UGGANI RECIPE: ఇంట్లో ఈజీగా ఉగ్గాని బజ్జీ చేసేయండిలా! రోజు రొటీన్‌గా ఇడ్లీ , ఉప్మా , పూరి తింటూ ఉంటే బోర్ కొట్టిందా అయితే సింపుల్‌గా త్వరగా రెడీ అయిపోవడానికి, టేస్టీగా పిల్లలు


తినడానికి ఉగ్గాని బజ్జీ ఎంతో బాగుంటుంది. ఇంట్లో సింపుల్‌గా ఉగ్గాని తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి. కావలసిన పదార్థాలు: టమాటాలు-2 , ఉల్లిపాయలు-2 , పచ్చిమిర్చి-3 తీసుకోవాలి. తర్వాత పుట్నాల


పౌడర్ ఈ విధంగా తయారు చేసుకోవాలి.. వేపిన శనగపప్పు ఒక్క కొబ్బరి ముక్క , ఒక్క వెల్లుల్లిపాయ , కారం , ఉప్పు వేసి బాగా మిక్స్ వేసుకోవాలి.తయారీ విధానం:తర్వాత 100 గ్రాములు మొరుగులు రెండు కప్పుల


వాటర్ నీటిలో వేసి , వాటిని నీరు లేకుండా చేతితో గట్టిగా పిండి పక్కకు తీసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్


ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు పల్లీలు కళాయిలో వేసి వేయించాలి.రూ.500కే సిలిండర్ పొందాలంటే గ్యాస్ కనెక్షన్‌ మార్పించుకోవాలా? సొంతూరుకెళ్లి అప్లై చేయాలా?తర్వాత పచ్చిమిర్చి


ఉల్లిపాయలు వేసి దోరగా వేగించాలి. బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి వేగించాలి ఐదు నిమిషాలు మూత పెట్టి వుంచితే బాగా మగ్గుతాయి. మూత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న బొరుగులను


అందులో వేసి ఐదు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిలో ఉగ్గానిని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మిరపకాయ బజ్జీలను ప్లేట్లో పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది. తయారీ


విధానం: తర్వాత 100 గ్రాములు మొరుగులు రెండు కప్పుల వాటర్ నీటిలో వేసి , వాటిని నీరు లేకుండా చేతితో గట్టిగా పిండి పక్కకు తీసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు వేసి బాగా కలపాలి.


ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు పల్లీలు కళాయిలో వేసి వేయించాలి. advertisement తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి దోరగా


వేగించాలి. బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి వేగించాలి ఐదు నిమిషాలు మూత పెట్టి వుంచితే బాగా మగ్గుతాయి. మూత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న బొరుగులను అందులో వేసి ఐదు నిమిషాలు


వేగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిలో ఉగ్గానిని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మిరపకాయ బజ్జీలను ప్లేట్లో పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది. Location :


Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh Andhra Pradesh Telangana Hyderabad,Hyderabad,Telangana First Published : December 31, 2023 6:42 AM IST Read More


Trending News

Virat kohli: విరాట్‌ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

టెస్టు క్రికెట్‌కు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...

Cm chandrababu: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే: సీఎం చంద్రబాబు

రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు దిశానిర్...

Mi vs dc: దిల్లీ ఇంటికి.. చివరి ప్లే ఆఫ్స్‌ బెర్తు ముంబయిదే

ముంబయి: ఐపీఎల్‌ (IPL) 2025లో ప్లే ఆఫ్స్‌ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ది...

Kavitha | latest kavitha - eenadu

డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా భారాస మునిగిపోతున్న నావ అని, డాడీ.. డాటర్‌ లేఖ ఓ డ్రామా అని, కవిత కేసీఆర్‌కు రాసిన లేఖకు ప్రా...

Shubhanshu shukla: ఐఎస్‌ఎస్‌కు శుభాంశు శుక్లా.. ఆ ప్రత్యేక వాచ్‌ ధరించనున్న భారత వ్యోమగామి

ఇంటర్నెట్‌డెస్క్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష కేంద్రం (International Space Station)లో ప్ర...

Latests News

Uggani recipe: నోరూరించే ఉగ్గాని బజ్జీ.. ఇంట్లో ఈజీగా చేసేయండిలా!

Reported by: Published by: Last Updated:December 31, 2023 6:42 AM IST ఇడ్లీ , ఉప్మా , పూరి తింటూ ఉంటే బోర్ కొట్టిందా? అయ...

Colonel sofiya qureshi: మొసలి కన్నీళ్లా.. కర్నల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రికి సుప్రీం చీవాట్లు

దిల్లీ: ఆర్మీ అధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వ...

బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ

ఎల్‌కే అడ్వాణీ న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాన...

Yadadri news | latest yadadri news - eenadu

అభ్యర్థులను నిలపలేని అచేతనస్థితిలో భారాస, కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో గత, ప్ర...

Operation sindoor: ఉగ్రవాదులు ఏమూల దాక్కున్నా సరే.. తప్పించుకోలేరని చూపించాం: హిమంత

ఉగ్రవాదులు ఏమూలన దాక్కున్నా సరే.. వారిని గుర్తించి నిర్మూలిస్తామని  ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) ద్వారా ‘న్యూ ...

Top