Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన
Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన"
Play all audios:
టెస్టు క్రికెట్కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డి స్పందించారు. హైదరాబాద్: టెస్టు క్రికెట్కు స్టార్ బ్యాటర్
విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డి స్పందించారు. ఆయన నాయకత్వ లక్షణాలు లక్షల మందికి స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో
మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అద్భుత అధ్యాయం ముగిసింది: చంద్రబాబు టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్తో భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసిందని ఏపీ సీఎం
చంద్రబాబు నాయుడు అన్నారు. క్రికెట్లో అతడి అభిరుచి, క్రమశిక్షణ చాలా మందిలో స్ఫూర్తిని నింపాయన్నారు. విరాట్ కోహ్లీ దేశానికే గర్వకారణమని, అతడి తదుపరి ప్రయాణం.. విజయపథంలో సాగాలని ఆకాంక్షించారు.
విరాట్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది: రేవంత్ రెడ్డి భారత క్రికెట్ చరిత్రలో ‘విరాట్ కోహ్లీ’ ఒక గొప్ప పేరుగా నిలిచిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అద్భుతమైన క్రీడా వారసత్వాన్ని
కొనసాగించాడని ప్రశంసించారు. అనేక రికార్డులు సృష్టించి, అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. టెస్టు క్రికెట్
నుంచి వైదొలగుతున్నందున.. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Who: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్వో చీఫ్ఇంటర్నెట్డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో (Israel-Hamas Conflict) దాడులతో విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు పె...
Peddi: ‘పెద్ది’ షూట్.. ఫొటోలు పంచుకున్న బుచ్చిబాబురామ్చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక...
Tamannaah: దీపికాకు సపోర్ట్ చేస్తున్న తమన్నా.. అసలు విషయమిదేఇంటర్నెట్డెస్క్: కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు సోషల్ మీడియాలో వైరలవుతోన్న విషయ...
Chiranjeevi top movies: చిరంజీవి కెరీర్లో టాప్ వసూళ్లు సాధించిన సినిమాలు.. ఖైదీ టూ వాల్తేరు వీరయ్య లిస్టులో ఉన్న సినిమాలు ఇవే..CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Latests News
Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనటెస్టు క్రికెట్కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Costly color: ఈ రంగు గోల్డ్ కంటే ఖరీదైనది.. దాని పేరు, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారురంగుల పండుగ హోలీలో అందరూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలంతో సహా ఇతర రంగులు మార్కెట్లో ...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Vaarasudu | vijay : వారసుడు నుంచి రంజితమే లిరికల్ విడుదల.. అదిరిన రెస్పాన్స్..Published by: Last Updated:November 30, 2022 12:03 PM IST VAARASUDU | VIJAY : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (THALAPATHY ...