Operation sindoor: ఉగ్రవాదులు ఏమూల దాక్కున్నా సరే.. తప్పించుకోలేరని చూపించాం: హిమంత
Operation sindoor: ఉగ్రవాదులు ఏమూల దాక్కున్నా సరే.. తప్పించుకోలేరని చూపించాం: హిమంత"
Play all audios:
ఉగ్రవాదులు ఏమూలన దాక్కున్నా సరే.. వారిని గుర్తించి నిర్మూలిస్తామని ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) ద్వారా ‘న్యూ ఇండియా’ రుజువు చేసిందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ( Himanta Biswa
Sarma) అన్నారు. గువాహటి: ఉగ్రవాదులు ఏమూలన దాక్కున్నా సరే.. వారిని గుర్తించి నిర్మూలిస్తామని ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) ద్వారా ‘న్యూ ఇండియా’ రుజువు చేసిందని అస్సాం సీఎం హిమంత
బిశ్వశర్మ( Himanta Biswa Sarma) అన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ ఉగ్రవాదులను నిర్మూలించి, వారి స్థావరాల్ని దెబ్బతీసిన భారత సైన్యం పరాక్రమాన్ని ఆయన ప్రశంసించారు. * ఉగ్రవాదం అంతమే
లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ - భారత సైన్యం ఆదివారం సాయంత్రం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మీడియా సమావేశాన్ని వీక్షించిన అనంతరం సీఎం స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి,
పాక్ దుశ్చర్యలను వీరోచితంగా తిప్పికొట్టిన సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టి, కీలక సైనిక కేంద్రాలు, ఉగ్రవాదుల
స్థావరాల్ని నేల మట్టం చేసి తిరుగులేని ఆధారాలతో నిరూపించిందన్నారు. అన్నింటికన్నా మించి ఉగ్రవాదులను ట్రాక్ చేసి.. వారు ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టుబోమనే బలమైన సందేశాన్ని ‘నవ భారత్’
ఇచ్చిందని పేర్కొన్నారు.
Trending News
Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనటెస్టు క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...
Cm chandrababu: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే: సీఎం చంద్రబాబురికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు దిశానిర్...
Mi vs dc: దిల్లీ ఇంటికి.. చివరి ప్లే ఆఫ్స్ బెర్తు ముంబయిదేముంబయి: ఐపీఎల్ (IPL) 2025లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ది...
Kavitha | latest kavitha - eenaduడాడీ.. డాటర్ లేఖ ఓ డ్రామా భారాస మునిగిపోతున్న నావ అని, డాడీ.. డాటర్ లేఖ ఓ డ్రామా అని, కవిత కేసీఆర్‌కు రాసిన లేఖకు ప్రా...
Shubhanshu shukla: ఐఎస్‌ఎస్‌కు శుభాంశు శుక్లా.. ఆ ప్రత్యేక వాచ్ ధరించనున్న భారత వ్యోమగామిఇంటర్నెట్డెస్క్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష కేంద్రం (International Space Station)లో ప్ర...
Latests News
Operation sindoor: ఉగ్రవాదులు ఏమూల దాక్కున్నా సరే.. తప్పించుకోలేరని చూపించాం: హిమంతఉగ్రవాదులు ఏమూలన దాక్కున్నా సరే.. వారిని గుర్తించి నిర్మూలిస్తామని ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) ద్వారా ‘న్యూ ...
Adilabad news | latest adilabad news - eenaduవడదెబ్బతో ఐదుగురి మృతి ఎండల తీవ్రత పెరగడంతో నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో వడదెబ్బకు గురై ఇద్దరు మ...
Athawale: పీవోకేను అప్పగించకుంటే.. మరిన్ని యుద్ధాలు తప్పవు - అఠవాలేపీవోకేను భారత్‌లో విలీనం చేయకుంటే మనం మరిన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి రాందాస్ అఠావాలే పేర్కొన్నారు. ఇం...
Wtc 2025: ఆ ముగ్గురు రీఎంట్రీ ఇస్తే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు.. ప్రత్యర్ధులకు ముచ్చెమటలే..WTC 2023-25 సైకిల్ యాషెస్ సిరీస్‌తో ప్రారంభమైంది. త్వరలో ఇండియా, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. తర్వాత వరుస సర...
Suryapet news | latest suryapet news - eenaduఅనిశాకు చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వీర రాఘవు...