Ktr: మంత్రి కొండా సురేఖ వాస్తవాలు మాట్లాడారు: కేటీఆర్‌ ఎద్దేవా

Eenadu

Ktr: మంత్రి కొండా సురేఖ వాస్తవాలు మాట్లాడారు: కేటీఆర్‌ ఎద్దేవా"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కమీషన్‌


తీసుకోకుండా సంతకం చేయట్లేదని కాంగ్రెస్‌ మంత్రే చెప్పారన్నారు. ప్రభుత్వ కమీషన్ వ్యాపారాన్ని ఎత్తిచూపుతూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా కూడా చేశారని పేర్కొన్నారు. * నా వ్యాఖ్యలను


వక్రీకరించారు: మంత్రి కొండా సురేఖ డబ్బులు తీసుకుంటున్న మంత్రుల పేర్లు చెప్పాలని కొండా సురేఖను కేటీఆర్‌ కోరారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి


విచారణకు ఆదేశిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌.. కమీషన్‌ సర్కార్‌ కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. (Telangana News) హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్‌ మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు


నివాసానికి కేటీఆర్‌ వెళ్లారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై సుమారు 2 గంటల పాటు వారు చర్చించారు. హరీశ్‌రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.


Trending News

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు

ఇప్పటికే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు  పూర్తవుతాయా అనే సందేహం నెలక...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Latests News

Ktr: మంత్రి కొండా సురేఖ వాస్తవాలు మాట్లాడారు: కేటీఆర్‌ ఎద్దేవా

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K...

Turbulence: విమానంలో భారీ కుదుపు.. దెబ్బతిన్న ముందుభాగం.. భయాందోళనలో ప్రయాణికులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడ...

Taiwan: తైవాన్‌ దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదు: విదేశాంగ మంత్రి లిన్చియా-లుంగ్

ఇంటర్నెట్‌ డెస్క్‌: తైవాన్‌ (Taiwan) ఒక దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదని తైవాన్‌ విదేశాంగ మంత్రి లిన్ చియా-ల...

Sitaare zameen par: ఆమిర్‌ఖాన్‌ కొత్త చిత్రం.. బాయ్‌కాట్‌ అంటోన్న నెటిజన్లు

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par). ఈ చిత్రాన...

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

Top