Turbulence: విమానంలో భారీ కుదుపు.. దెబ్బతిన్న ముందుభాగం.. భయాందోళనలో ప్రయాణికులు
Turbulence: విమానంలో భారీ కుదుపు.. దెబ్బతిన్న ముందుభాగం.. భయాందోళనలో ప్రయాణికులు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో దిల్లీ నుంచి
శ్రీనగర్‌కు వెళ్తున్న ఓ ఇండిగో విమానం గాల్లో ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించారు. చివరకు విమానం సురక్షితంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం
ముందు భాగం దెబ్బతినడం, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై కేకలు వేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో 6E2142 విమానానికి ప్రతికూల
వాతావరణం ఎదురైంది. దీంతో విమానం తీవ్ర కుదుపులకు లోనయ్యింది. దీంతో అందులో ప్రయాణికులు తీవ్ర భయాందోళలతో అరుపులు, కేకలు వేస్తూ గట్టిగా సీట్లను పట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. ఎమర్జెన్సీ
ప్రకటించిన పైలట్.. శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు విమానం సేఫ్ ల్యాండింగ్ అయినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు
వెల్లడించారు. అయితే, విమానం ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది.
Trending News
హైదరాబాద్ ఎంఎంటీఎస్‌పై నీలినీడలుఇప్పటికే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు పూర్తవుతాయా అనే సందేహం నెలక...
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
Game changer: ‘గేమ్‌ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
Latests News
Turbulence: విమానంలో భారీ కుదుపు.. దెబ్బతిన్న ముందుభాగం.. భయాందోళనలో ప్రయాణికులుఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడ...
Taiwan: తైవాన్ దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదు: విదేశాంగ మంత్రి లిన్చియా-లుంగ్ఇంటర్నెట్ డెస్క్: తైవాన్ (Taiwan) ఒక దేశమా కాదా అని నిర్ణయించే హక్కు చైనాకు లేదని తైవాన్ విదేశాంగ మంత్రి లిన్ చియా-ల...
Sitaare zameen par: ఆమిర్‌ఖాన్ కొత్త చిత్రం.. బాయ్‌కాట్ అంటోన్న నెటిజన్లుఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ఈ చిత్రాన...
Katrina kaif and vicky kaushal: నెలకు రూ. 8లక్షల అద్దె.. కొత్త జంట ఎక్కడ ఉండబోతుందో తెలుసా?Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్ (BOLLYWOOD) లో విక్కీ...
Anant ambani and radhika merchant's wedding: అనంత్, రాధిక పెళ్లి వేళ.. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ నివాళులుధీరూభాయ్ అంబానీ జూలై 6, 2002న కన్నుమూశారు. ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ తరచుగా కుటుంబ ప్రత్యేక సందర్భాలలో తమ ...