Mlc kavitha: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. జూన్‌ 4న నిరసనకు ఎమ్మెల్సీ కవిత పిలుపు

Eenadu

Mlc kavitha: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. జూన్‌ 4న నిరసనకు ఎమ్మెల్సీ కవిత పిలుపు"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నిరసనకు పిలుపునిచ్చారు. నగరంలోని ఇందిరా పార్క్‌ వద్ద


జూన్‌ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు. మరోవైపు శనివారం సాయంత్రం బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించనున్నారు. (Telangana News)


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Preity zinta: వివాదంలో పంజాబ్‌ జట్టు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) జట్టులో వివాదం చెలరేగింది. ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జ...

Ace movie review: రివ్యూ: ఏస్‌.. విజయ్‌ సేతుపతి మూవీ ఎలా ఉందంటే?

చిత్రం: ఏస్‌; నటీనటులు: విజయ్‌ సేతుపతి, రుక్మిణీ వసంత్, యోగిబాబు, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై, బీఎస్‌ అవినాష్‌ తదితరులు; సం...

Kenishaa: జయం రవితో బంధం.. కెనీషాకు హత్య బెదిరింపులు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు జయం రవి (Ravi Mohan), గాయని కెనీషా (Kenishaa) రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతోకాలంగా వార్తలు వస్తోన్న ...

Latests News

Mlc kavitha: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. జూన్‌ 4న నిరసనకు ఎమ్మెల్సీ కవిత పిలుపు

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ క...

Cm revanthreddy: సరస్వతీనది పుష్కరస్నానమాచరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యా...

Palnadu: స్కార్పియో వాహనం ఢీకొని ఇద్దరు తెదేపా నేతలు మృతి

వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెదేపా నేతలు మృతి చెందారు. గ...

Kuldeep yadav | latest kuldeep yadav - eenadu

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ...

Iaf chief: ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’.. వాయుసేన దళపతి డైలాగ్‌కు చప్పట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌:  ‘ఆపరేషన్ సిందూర్‌’(Operation Sindoor)ను పకడ్బందీ ప్రణాళిక ప్రకారం నిర్వహించినట్టు ఎయిర్ చీఫ్ మార్షల్...

Top