Hyderabad metro: పెంచిన హైదరాబాద్‌ మెట్రో రైలు ఛార్జీల సవరణ

Eenadu

Hyderabad metro: పెంచిన హైదరాబాద్‌ మెట్రో రైలు ఛార్జీల సవరణ"

Play all audios:

Loading...

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో రైలు (Hyderabad Metro) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం


తీసుకుంది. తగ్గిన ఛార్జీలు మే 24 నుంచి వర్తించనున్నాయి. ఇటీవల కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ప్రకటించిన విషయం


తెలిసిందే.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Latests News

Hyderabad metro: పెంచిన హైదరాబాద్‌ మెట్రో రైలు ఛార్జీల సవరణ

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మెట్రో రైలు (Hyderabad Metro) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవ...

Ajay devgn: ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు.. కానీ: అజయ్‌ దేవ్‌గణ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (...

Delhi: భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు.. తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

దిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. స...

Elon musk: రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు చేస్తా - ఎలాన్‌ మస్క్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు (Donald Trump) ఎలాన్‌ మస్క్‌ ఆర్థికంగా కీలక మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇ...

6 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌తో గెలాక్సీ f56.. ధర, ఫీచర్లు ఇవీ..

Samsung Galaxy F56 5G: శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌56ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించింది. Samsung Galaxy F56...

Top