Rohit sharma: మేమంతా మీ వెంటే.. : త్రివిధ దళాలకు మద్దతుగా క్రీడాకారులు
Rohit sharma: మేమంతా మీ వెంటే.. : త్రివిధ దళాలకు మద్దతుగా క్రీడాకారులు"
Play all audios:
రోహిత్ శర్మ, పీవీ సింధుతోపాటు పలువురు భారతీయ క్రీడాకారులు భారత ఆర్మీకి మద్దతు తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)
అనంతరం భారత్ - పాక్ మధ్య అలజడి వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దేశ సరిహద్దుల్లో పాక్ పాల్పడుతున్న దుశ్చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దేశ ప్రజల సంరక్షణ కోసం
శ్రమిస్తోన్న త్రివిధ దళాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సైన్యం సేవలను కొనియాడుతూ తాజాగా పలువురు క్రీడాకారులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. సైన్యం వెంటే తాము ఉన్నట్లు తెలిపారు.
* ‘‘దేశ సంరక్షణలో భాగంగా మన సైన్యం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మన దేశ గౌరవాన్ని పెంచడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. కాబట్టి, ఇలాంటి క్లిష్ట సమయాల్లో తప్పుడు కథనాల వ్యాప్తి,
అలాంటి వార్తలను నమ్మకుండా ప్రతీ భారతీయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’ - క్రికెటర్ రోహిత్ శర్మ * ‘‘క్లిష్ట సమయంలో అనుక్షణం దేశాన్ని సంరక్షిస్తోన్న మన సైనికులకు సెల్యూట్. మన వీరుల అచంచల
ధైర్యసాహసాలకు, దేశం కోసం వారితోపాటు వారి కుటుంబాలు చేసే త్యాగాలకు మనమంతా ఎప్పటికీ రుణపడి ఉండాలి’’ - విరాట్ కోహ్లీ * ‘‘మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే మన జాతికి బలం. ఆపరేషన్ సిందూర్ వంటి
పరిస్థితుల వేళ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మీ ధైర్యం, నిస్వార్థ సేవలను ఎల్లవేళలా మేము గుర్తు చేసుకుంటాం. దేశం మొత్తం మీ వెంట నడుస్తోంది’’ - బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు * ‘‘జమ్మూపై
పాక్ చేపట్టిన డ్రోన్ దాడిని సమర్థవంతంగా అడ్డుకున్న పోరాట యోధులను గౌరవిద్దాం’’ - క్రికెటర్ శిఖర్ ధావన్
Trending News
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Whatsapp: వాట్సప్ వాయిస్ చాట్ ఫీచర్.. ఇకపై అన్ని గ్రూపులకూWhatsApp: సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూప్‌లకు వాయిస్ చాట్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సప్ తెలిపి...
Fact check: ఆ కాన్వాయ్‌పై దాడి వీడియో నిజం కాదు: కేంద్రం క్లారిటీఇంటర్నెట్ డెస్క్: మన జవాన్లపై దాడి జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్న నకిలీ వీడియోపై కేంద్రం స్పందించింది...
Latests News
Rohit sharma: మేమంతా మీ వెంటే.. : త్రివిధ దళాలకు మద్దతుగా క్రీడాకారులురోహిత్ శర్మ, పీవీ సింధుతోపాటు పలువురు భారతీయ క్రీడాకారులు భారత ఆర్మీకి మద్దతు తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా పోస్టులు ప...
Chiranjeevi's niece niharika konidela headed for split with husband chaitanya?Chiranjeevi's niece Niharika Konidela married Chaitanya Jonnalagadda in December 2020 with friends and family in at...
రూ. 52వేలను దాటిన బంగారంబంగారం ధర రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో మంగళవారం 10గ్రాముల బంగారం రూ.52వేల స్థాయిని అధిగమిం...
Govt jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ 3 వేల ఉద్యోగాలకు అప్లై చేశారా?Published by: Last Updated:April 30, 2023 10:26 PM IST నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఢిల్లీలోని ప్రముఖ ఆల్ ఇండియా ఇన్ స్టిట...
Jyoti malhotra: పాక్ కోసం గూఢచర్యం.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షంఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Ma...