Gautam gambhir: రోహిత్‌, కోహ్లి హఠాత్తు రిటైర్మెంట్‌.. గంభీర్‌ పాత్ర ఉందా?

Eenadu

Gautam gambhir: రోహిత్‌, కోహ్లి హఠాత్తు రిటైర్మెంట్‌.. గంభీర్‌ పాత్ర ఉందా?"

Play all audios:

Loading...

రోహిత్, కోహ్లి హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించడంలో కోచ్‌ గంభీర్‌ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈనాడు క్రీడావిభాగం రోహిత్, కోహ్లి హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించడంలో కోచ్‌


గంభీర్‌ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా పర్యటన సమయంలోనే వీళ్లిద్దరి రిటైర్మెంట్‌ గురించి చర్చ జరిగింది. కానీ ఇద్దరూ ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో


ఆడాలనుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దానికి సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడేమో ఒకరి తర్వాత ఒకరు రిటైర్మెంట్‌ ప్రకటన ఇచ్చేశారు. బీసీసీఐ ఒత్తిడితోనే వీళ్లు హఠాత్తుగా


రిటైరవ్వాల్సి వచ్చిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్‌ సిరీస్‌తోనే కొత్త టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో జట్టులోకి కొత్త ముఖాలు కావాలని కోచ్‌ గంభీర్‌


బీసీసీఐకి స్పష్టం చేశాడని.. ఈ నేపథ్యంలోనే రోహిత్, కోహ్లిలను కెరీర్‌పై ఓ నిర్ణయం తీసుకోవాలన్న సంకేతాలు ఇచ్చారని.. గత రెండు సిరీస్‌ల్లో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో వీళ్లిద్దరూ కొనసాగుతామని


గట్టిగా చెప్పలేని స్థితిలో రిటైర్మెంట్‌ ప్రకటించేశారని భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Ipl 2025: డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు

భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్‌ లేకుండానే బీసీసీఐ...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

Latests News

Gautam gambhir: రోహిత్‌, కోహ్లి హఠాత్తు రిటైర్మెంట్‌.. గంభీర్‌ పాత్ర ఉందా?

రోహిత్, కోహ్లి హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించడంలో కోచ్‌ గంభీర్‌ పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈనాడు క...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Donald trump: భారత్‌, పాక్‌లు దాడులను ఆపేయాలి: ఇరు దేశాలకు ట్రంప్‌ ఆఫర్‌

భారత్‌, పాక్‌లు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ట్రంప్‌ తాజాగా సూచించారు. ఇరు దేశాలు తమ విభేదాలు పరిష్కరించుకోవడానికి సహాయం...

మోస్ట్ పాపులర్ హీరోయిన్.. 12మందితో ఎఫైర్.. అతనితో పెళ్లి.. చివరికి ఒంటరిగా

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this date

Chiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...

Top