Ipl 2025: డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు

Eenadu

Ipl 2025: డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు"

Play all audios:

Loading...

భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్‌ లేకుండానే బీసీసీఐ నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌,


పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయింది. మిగతా ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు కూడా ఓ వారానికి


వాయిదా పడ్డాయి. భారత్‌, పాక్‌ మధ్య మే 10న కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లను మే 17 నుంచి నిర్వహించనున్నారు.  పునఃప్రారంభం కానున్న ఐపీఎల్‌


మ్యాచ్‌లను డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar), బీసీసీఐకి(BCCI) సూచించాడు. పాక్‌ మూలాలున్న ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకుల


మీద జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. హంగు, ఆర్భాటాలు లేకుండా మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు


సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఆరు వేదికల్లో మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు... చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌


(Kolkata Knight Riders) మధ్య మే 17న జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్‌ పునఃప్రారంభం కానుంది. మిగతా మ్యాచ్‌లు దిల్లీ, జైపుర్‌, అహ్మదాబాద్‌, ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ వేదికగా జరగనున్నాయి. లీగ్‌


మ్యాచ్‌లు మే 27న ముగియనున్నాయి. ప్లేఆఫ్స్‌ మే 29న ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 3న జరగనుంది. అయితే విదేశీ ప్లేయర్లు ప్లేఆఫ్స్‌లో పాల్గొనే విషయంలో మాత్రం అనిశ్చితి


కొనసాగుతోంది.


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Delhi capitals | latest delhi capitals - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Punjab news | latest punjab news - eenadu

ప్రభుత్వ మార్పు ఊహాగానాల వేళ.. కేజ్రీవాల్‌- పంజాబ్ సీఎం భేటీ Arvind Kejriwal-Bhagwant Mann: దిల్లీలో పరాజయం, పంజాబ్‌లో ప...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

Latests News

Tragedy: ప్రసాదంతో ఆకలి తీర్చుకుంటున్నారు.. పూరిపాకే నివాసం.. ముగ్గురి చిన్నారుల కథ వింటే మనసు కరగక మానదు

Published by: Last Updated:October 23, 2022 8:22 AM IST TRAGEDY: తల్లిదండ్రులు మధ్య వివాదాలు చిన్నారుల జీవితాలను రోడ్డున...

Srinagar: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. శ్రీనగర్‌ నుంచి స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

శ్రీనగర్‌: భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల (Operation Sindoor) నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్...

Jag janaani maa vaishnodevi: latest news, videos and photos of jag janaani maa vaishnodevi | times of india

Twinkle Khanna chooses Kaali Maa as her divine avatar for a day: '... with my tongue sticking out at the world'...

మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 99కే pvr, ఐనాక్స్‌లో సినిమా.. డిటెయిల్స్ ఇవే..

PVR, INOX, Cinepoles, Mirage, Delight సహా దేశవ్యాప్తంగా 4,000 స్క్రీన్‌లు జాతీయ సినిమా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ...

Tamil nadu news | latest tamil nadu news - eenadu

NO OIL NO BOIL: ఆ హోటల్లో... వండకుండానే వడ్డిస్తారు! ఇడ్లీ సాంబార్‌, అన్నం రసం, ఉప్మా, పొంగల్‌, బిర్యాని, వడ, పచ్చళ్లు, ...

Top