Unni mukundan: నా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్‌ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్‌

Eenadu

Unni mukundan: నా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్‌ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్‌"

Play all audios:

Loading...

తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మేనేజర్‌ విపిన్‌ ప్రయత్నిస్తున్నాడని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ అన్నారు. విపిన్‌ ఫిర్యాదుపై ఆయన స్పందించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: తన మాజీ మేనేజర్‌ విపిన్‌ ఇచ్చిన


ఫిర్యాదుపై మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan) స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. అతడిపై తానెలాంటి దాడి చేయలేదన్నారు. తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు అలా చేస్తున్నాడని


పేర్కొన్నారు. కొన్నాళ్లుగా తనతో ప్రయాణించిన వ్యక్తి అలా ప్రవర్తించడం షాక్‌కు గురిచేసిందన్నారు. విపిన్‌ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏం జరిగిందంటే..? * థియేటర్లలో ధరల


నియంత్రణకు చర్యలు.. బంద్‌ వెనుక శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఇటీవల విడుదలైన ‘నరివెట్ట’ (Narivetta) సినిమాలోని టొవినో థామస్‌ (Tovino Thomas) నటనను మెచ్చుకోవడంతో తనపై


ఉన్ని.. దుర్భాషలాడారని, ఫిజికల్‌గా దాడి చేశారంటూ విపిన్‌ పోలీసులను ఆశ్రయించారు. ‘‘టొవినో థామస్‌ ‘నరివెట్ట’ సినిమాకి నేను ప్రమోషన్స్‌ చేశా. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టా. అది


ఉన్ని ముకుందన్‌కు నచ్చలేదు. అదే రోజు రాత్రి నన్ను పిలిచి.. ఇకపై తన వద్ద పనిచేయొద్దని చెప్పాడు. నేను సరే అన్నాను. మరుసటి రోజు తన ఇంటికి రావాలని చెబితే.. వెళ్లా. అసభ్యకరంగా మాట్లాడి, నన్ను


కొట్టాడు. దాదాపు ఆరేళ్లు అతడి వద్ద పనిచేశా. నేను వేరే నటులకూ పీఆర్‌.. అనే విషయం అతడికి తెలుసు. ‘మార్కో’ తర్వాత మంచి కథలు రావడంలేదన్న నిరాశలో ఉన్నాడు. ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకున్నా అదీ


రద్దు అయింది. అందుకే ఫ్రస్ట్రేషన్‌ను పక్కన వారిపై చూపిస్తున్నాడు’’ అని విపిన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్ని ముకుందన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘జనతా గ్యారేజ్‌’, ‘భాగమతి’, ‘యశోద’ తదితర


చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

Latests News

Unni mukundan: నా ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే అలా చేస్తున్నాడు: మేనేజర్‌ ఫిర్యాదుపై ఉన్ని ముకుందన్‌

తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు మేనేజర్‌ విపిన్‌ ప్రయత్నిస్తున్నాడని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ అన్నారు. విపిన్‌ ఫిర్యాదుపై ...

Gold: సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు.. ఊపిరాడక నలుగురి మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం వెతికేందుకు వెళ్లిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.  ఇంటర్...

Anchor sreemukhi : ఆకుపచ్చ రంగు లంగా ఓణీలో మరింత అందంగా యాంకర్ శ్రీముఖి.. పిక్స్ వైరల్..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Shashi tharoor: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. విమర్శలపై స్పందించిన శశిథరూర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భాజపా అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ (Shashi Tharoor)పై ఆ పార్టీ సహచరుడు ఉది...

Operation sindoor outreach: ఉగ్రదాడులను సహించేది లేదు.. అమెరికాలో శశిథరూర్‌ బృందం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్ర దాడులపై భారత్‌ మౌనంగా ఉండదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్ (Shashi Tharoor) స్పష్టం చేశారు. ఉ...

Top