Rajamouli: రాజమౌళిని ఆటపట్టించిన రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’పై స్పందించిన దర్శకుడు

Eenadu

Rajamouli: రాజమౌళిని ఆటపట్టించిన రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’పై స్పందించిన దర్శకుడు"

Play all audios:

Loading...

రాజమౌళిని రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఆటపట్టించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులోనే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’పై స్పందించారు రాజమౌళి. ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోలు రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్‌


(NTR), డైరెక్టర్‌ రాజమౌళి (Rajamouli) ఎంతో స్నేహంగా ఉంటారనే సంగతి తెలిసిందే. వారి అనుబంధాన్ని చాటే ఎన్నో వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేయగా.. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. అందులో..


హీరోలిద్దరూ దర్శకుడిని ఆటపట్టిస్తూ కనిపించారు. ‘ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ (RRR 2) చేస్తారా? అని ఒకరు అడగ్గా ‘ఎస్‌’ అని రాజమౌళి సమాధానమిచ్చారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’లో చోటుచేసుకున్న దృశ్యాలవి. ఆ ఈవెంట్‌ లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో కొన్ని రోజుల క్రితం జరిగింది. ఈ ముగ్గురితోపాటు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి


తదితరులు హాజరయ్యారు. * వరుస సినిమాలు.. అరుదైన రికార్డులు: దటీజ్‌ మోహన్‌లాల్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌పై ఇప్పటికే పలుమార్లు సానుకూలంగా స్పందించారు రాజమౌళి. మరోవైపు, ఆ మూవీ కథా రచయిత, రాజమౌళి


తండ్రి విజయేంద్రప్రసాద్‌ సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ తెరకెక్కే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘బాహుబలి 2’ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో లైవ్‌ కాన్సర్ట్‌ చేసిన తొలి


విదేశీ చిత్రంగా ‘బాహుబలి 2’ రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. రెండూ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలే కావడం విశేషం.


Trending News

కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

వేలి ముద్రలు పడకపోయినా రేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్‌ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...

Australia: ఆస్ట్రేలియాలో భారీగా వరదలు.. నలుగురు గల్లంతు..

Australia | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌లో భారీగా వరదలు వచ్చాయి. వీటిల్లో దాదాపు 50 వేల మందికి ప...

Arsenal plan to buy daniele rugani and sami sami khedira from juventus

Arsenal are in the market for new signings before next week’s transfer deadline, with a centre-back high on their list o...

Latests News

Rajamouli: రాజమౌళిని ఆటపట్టించిన రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’పై స్పందించిన దర్శకుడు

రాజమౌళిని రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఆటపట్టించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులోనే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’పై స్పందించారు...

6 ఏళ్ల ఓఎస్‌ అప్‌డేట్స్‌తో గెలాక్సీ f56.. ధర, ఫీచర్లు ఇవీ..

Samsung Galaxy F56 5G: శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌56ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించింది. Samsung Galaxy F56...

Hyderabad: ఉప్పల్‌లో రెచ్చిపోయిన మహిళా గొలుసు దొంగలు

హైదరాబాద్‌: ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళా గొలుసు దొంగలు రెచ్చిపోయారు. విజయపురి కాలనీలోని వర్ష బ్యాంగిల్‌ స్టోర్...

Liver detox tips: లివర్‌ శుభ్రం కావాలంటే.. ఇవి తప్పకుండా చేయండి..

సంతృప్త కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఉదాహరణకు, మజ్జిగ, చికెన్ స్కిన్, మటన్, ప్రాసెస్డ్ మరియు ఫ్రైడ్ ఫుడ్స...

రాహుల్‌ సిప్లిగంజ్ ‘చిచ్చా’పై హరీశ్‌రావు కామెంట్‌‌

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆ షో తర్వాత వరుస సినిమా ...

Top