Australia: ఆస్ట్రేలియాలో భారీగా వరదలు.. నలుగురు గల్లంతు..
Australia: ఆస్ట్రేలియాలో భారీగా వరదలు.. నలుగురు గల్లంతు.."
Play all audios:
Australia | ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్లో భారీగా వరదలు వచ్చాయి. వీటిల్లో దాదాపు 50 వేల మందికి పైగా చిక్కుకుపోయారు. దీనిని ప్రకృతి విపత్తుగా అక్కడి ప్రభుత్వం
ప్రకటించింది. ఈ స్థాయిలో వర్షాలను ఇటీవల కాలంలో చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా సిడ్నీ, న్యూకాస్టలె తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇక న్యూసౌత్ వేల్స్ దక్షిణ ప్రాంతంలో
కూడా భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనెస్ పర్యటించారు. తాము మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితులను చూస్తున్నామని
చెప్పారు. బాధితులు ఒంటరి వారు కాదని.. వారి వెంటే తాము ఉన్నట్లు వెల్లడించారు. అత్యవసర సహాయ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ వరదల సందర్భంగా ఆ రాష్ట్ర అత్యవసర సేవల సంస్థ 24 గంటల్లో 535
మందిని కాపాడింది. భారీ వర్షాల కారణంగా వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పునరావాస కేంద్రాలను తెరిచారు. ఈ వరదలకు టారే అనే పట్టణం తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడ ఉన్న నది 20.6 అడుగుల
ఎత్తున ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ వరదనీరు ఈ స్థాయికి చేరుకోలేదు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Australia: ఆస్ట్రేలియాలో భారీగా వరదలు.. నలుగురు గల్లంతు..Australia | ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్లో భారీగా వరదలు వచ్చాయి. వీటిల్లో దాదాపు 50 వేల మందికి ప...
Udhayanidhi stalin: ఈడీకే కాదు మోదీకి కూడా భయపడం: ఉదయనిధి స్టాలిన్‌చెన్నై: ఈడీకే కాదు మోదీకి కూడా తాము భయపడబోమని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. పుదుకోట్టైలో ఇండోర్ స్...
ఎవరీ శ్రీపాద వల్లభ?.. ఆయన పేరును పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించారు?పవన్ కళ్యాణ్ ప్రస్తావించినది... శ్రీపాద శ్రీ వల్లభ స్వామి గురించే. ఆయన క్రీస్తు శకం 1320లో పుట్టి.. 1351లో అంతర్దానం అయ్...
తెలంగాణలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Dost 2025: ఈసారీ కామర్స్‌కే ‘దోస్త్’.. డిగ్రీలో ఈ కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గుతెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్- తెలంగాణ) మొదటి విడత సీట్ల కేటాయింపు పూర...