Dost 2025: ఈసారీ కామర్స్‌కే ‘దోస్త్’.. డిగ్రీలో ఈ కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గు
Dost 2025: ఈసారీ కామర్స్‌కే ‘దోస్త్’.. డిగ్రీలో ఈ కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గు"
Play all audios:
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్- తెలంగాణ) మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. By Features Desk Updated : 29 May 2025 17:42 IST Ee Font size
* ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read హైదరాబాద్: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్- తెలంగాణ) మొదటి విడత సీట్ల కేటాయింపు
పూర్తయింది. తొలి విడతలో 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 65,191మంది ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈ విడతలో సీట్లు
పొందిన విద్యార్థులు 60,436మంది అని ఆయన తెలిపారు. ఈ మేరకు దోస్త్ తొలి విడత సీట్ల కేటాయింపుపై అధికారులు వివరాలను వెల్లడించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఎక్కువ మంది విద్యార్థులు
కామర్స్వైపే మొగ్గు చూపించినట్లు తెలిపారు. తొలి విడతలో కామర్స్‌లో అత్యధికంగా 21,758 మంది సీట్లు సాధించగా.. లైఫ్ సైన్సెస్‌లో 11,005 మంది విద్యార్థులు సీట్లు పొందారని అధికారులు వెల్లడించారు.
ఇకపోతే, ఫిజికల్ సైన్సెస్‌లో 15,249మంది, ఆర్ట్స్‌లో 5986మంది చొప్పున విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. దోస్త్‌లో భాగంగా మొత్తంగా 805 కళాశాలల్లో 457 కోర్సులు, 3,71,096 సీట్లు ఉన్నాయి.
అయితే, వీటిలో ఒక్క సీటు కూడా నిండని కాలేజీలు 74 ఉండటం గమనార్హం. Published : 29 May 2025 17:38 IST గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి
వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు /
సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Dost 2025: ఈసారీ కామర్స్‌కే ‘దోస్త్’.. డిగ్రీలో ఈ కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గుతెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్- తెలంగాణ) మొదటి విడత సీట్ల కేటాయింపు పూర...
Ai risks: నన్ను షట్‌డౌన్ చేస్తావా.. నీ ‘సంబంధం’ బయటపెడతాప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రాయడం, డాక్యుమెంట్లలోని సారాంశాన్ని తెలుసుకోవడం, కోడింగ్.. తదితర అంశాలనన్నీ క్లాడ్ ఒపస్ ...
Low cost: ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు.. అతి తక్కువ ధరలోనే..Reported by: Published by: Last Updated:October 10, 2024 1:13 PM IST సాధారణంగా మొక్కలు పెంచుకోవాలంటే పూల కుండీలు అవసరం.....
Prayaga rose martin shares photos from bhoomiyile manohara swakaryam | malayalam movie news - times of indiaEver since the first look poster of Bhoomiyile Manohara Swakaryam has been released, movie buffs have been eagerly waiti...
Mahindra scorpio n: ఈ కారే కావాలి అంటున్న ప్రజలు.. జోరుగా సేల్స్.. ఏంటి దీని ప్రత్యేకత?ఈ కారులో 6, 7 సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 4-6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESC, హిల్-హోల్డ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్...